అట్లీ – షారుఖ్ సినిమా ఆగిపోయిందా ?

  • Written By: Last Updated:
అట్లీ – షారుఖ్ సినిమా ఆగిపోయిందా ?


అట్లీ వరుసగా హిట్ల తో దూసుకు పోతున్నాడు.. ఇదే ఈయనను షారుఖ్ ఖాన్ దాక తీసుకు పోయింది.. అట్లీ చెప్పిన కథ షారుఖ్ కి నచ్చింది సినిమా పక్కా అని టాక్ వచ్చింది అయితే ఎప్పుడు వస్తున్న టాక్ ప్రకారం.. అట్లీ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకొని వచ్చి షారుఖ్ కి వినిపించక అది షారుఖ్ కి నచ్చలేదట.. అట్లీ కథ మొత్తం సౌత్ ఫ్లేవర్ లో ఉందని.. దీనికి కొంచం నార్త్ సైడ్ ఫ్లేవర్ మార్చాలి అని సూచన ఇచ్చారు షారుఖ్.. అయితే ఎప్పుడు అట్లీ ఆ మార్పులు చేసే పనిలో బిజీ గా ఉంటె.. షారుఖ్ మాత్రం ఈ సినిమా యంత వరకు వర్క్ అవుట్ అవ్వుతుంది.. సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయడం యంత వరకు కరెక్ట్ అనే ఆలోచన లో పడ్డాడట.. ఇప్పటికే షారుఖ్ కి చాలా  రోజులు నుంచి ఒక హిట్ కూడా లేదు.. మళ్ళీ ఇంకో ప్లాప్ ఎందుకు అని తెగ ఆలోచిస్తున్నాడు అంట ఈ బాలీవుడ్ బాద్షా .

Tags

follow us