అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత అదే కథతో హిందీలో కబీర్ సింగ్ తీసి అక్కడ కూడా తెలుగు దర్శకుడు తన సత్తా చాటాడు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడమే కాకుండా పాన్ ఇండియా హీరోలను తన గుప్పిట్లో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న […]
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR 30. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంద. ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు కొత్త ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. వచ్చే నెల నుంచి […]
నందమూరి బాలకృష్ణ.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా పట్టించుకోకుండా తనపని తాను చూసుకుంటాడు. కానీ, తన అభిమానుల జోలికి వస్తే మాత్రం అసలు సహించడు. బాలయ్యకు కోపం ఎక్కువ.. అభిమానులను దగ్గరకు రానివ్వడు.. ముట్టుకొనివ్వడు.. సెల్ఫీలు తీస్తే ఫోన్లు పగుల కొడతాడు.. ముక్కోపి అంటూ బయట బాలయ్య గురించి నానా రకాలుగా మాట్లాడతారు. అసలు బాలయ్య ఎలాంటి వాడు.. ఎందుకు అభిమానులను […]
Dhamaka Movie Review, Dhamaka Telugu Movie Review, Dhamaka in Telugu, Sreeleela, Ravi Teja, Dhamaka Movie Rating. Thrinadha Rao
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ పక్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ […]
వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా నటిస్తున్న 33వ చిత్రానికి మార్క్ ఆంటోనీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. మార్క్ ఆంటోనీ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య మార్క్ ఆంటోనీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్క్ ఆంటోనీ టైటిల్ పోస్టర్ చూస్తే షాట్ గన్ పట్టుకున్న కథానాయకుడు యుద్ధరంగంలో స్కెలిటన్స్ మధ్య […]
సాధారణ ప్రజలు వేసుకునే దుస్తులు వెయ్యో..రెండు వేలో ఉంటాయి. చెప్పులు ఐదు వందల నుండి వెయ్యి వరకు ఉండొచ్చు. కానీ సెలబ్రెటీలు వేసుకునే దుస్తులు, చెప్పులు, బ్యాగులు ఇలా దేని ధర చుసినా సామాన్యుడికి దిమ్మ తిరగాల్సిందే. బట్టలు, బ్యాగుల ధరలు పదివేల నుండి లక్షల్లో ఉంటున్నాయంటే నమ్మాల్సిందే. ఒకవేళ నమ్మలేకపోతే గూగుల్ తల్లిని అడిగినా చెప్పేస్తుంది. ఇక ప్రస్తుతం సెలబ్రెటీలు ధరించే యాక్ససరీస్ బ్రాండ్లు వాటి ధరలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ త్రిష […]
చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ మంగళవారం ఉదయం ఆచార్య షూటింగ్ లో జాయినయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఆచార్య సెట్స్ కి విచ్చేసి చిత్ర బృందాన్ని […]
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోదరుడు గవర నరేష్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాంతో బన్నీ వాసు ఇంట విషాదం నెలకొంది. కాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఆయన సోదరుడు అల్లు శిరీష్ లు పాలకొల్లు వచ్చి బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించారు. వారితో పాటు ఎమ్మెల్యే శ్రీ డా.నిమ్మల రామానాయుడు, జనసేన పాలకొల్లు […]
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో యూట్యూబ్ మరియు జిమెయిల్ వెబ్సైట్లు డౌన్ అయ్యాయి. గూగుల్ duo, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్లే మరియు గూగుల్ మీట్ పూర్తిగా క్షీణించాయి మరియు జిమెయిల్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తోంది. ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో, యునైటెడ్ స్టేట్స్ మరియు మరికొన్ని దేశాలలో కూడా Gmail మరియు Youtube సేవలు పనిచేయడం లేదు.
తమిళ నటుడు విశాల్ వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. చెన్నై నగర పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి విశాల్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై అభిమాన సంఘాలతో చర్చించిన తరవాత ఆయన నిర్ణయం తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా గత ఎన్నికల్లో సైతం విశాల్ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీకి దిగిన […]
తాజాగా దక్షిణాదిలో మోస్ట్ ట్వీటెడ్ నటీనటుల జాబితాను ట్విట్టర్ విడుదల చేసింది. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తరవాత వరుసగా విజయ్, తారక్, సూర్య,అల్లు అర్జున్, రాంచరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి ఉన్నారు. హీరోయిన్ ల జాబితాలో మహానటి కీర్తి సురేష్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరవాత వరుసగా కాజల్ రెండో స్థానంలో నిలిచింది. […]
కోవిద్ తో తెలుగు ఇండస్ట్రీ ఎన్నో ఇబందులకు గురి అయిన విషయం తెలిసిందే , ఇప్పుడు మూతపడిన థియేటర్లు ఇటీవల తెరుచుకోవడం ఆనందంగా ఉందని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. క్రిస్మస్ కి వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ లోని టైటిల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక […]
బిగ్ బాస్ హౌస్ టాస్క్ లో భాగం గా ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకొని ఒక విషయం కాన్ఫెస్ చెయ్యాలి.. ఈ టాస్క్ లో భాగం అభిజీత్ షేర్ చేసుకున్న విషయం , న్యూ యార్క్ కి వెళ్లి కొత్తల్లో తెలియక ఒక గే క్లబ్ కి వెళ్ళానని అక్కడ ఒక అబ్బాయి అభిజీత్ కి డ్రింక్ ఆఫర్ చేసి తనతో తేడా గా బిహేవ్ చేసాడు అని చెప్పాడు అభిజీత్.. ఈ విషయం విన్న ప్రేక్షకులు , అలానే సీక్రెట్ రూమ్ నుంచి […]