బిగ్ బాస్ తెలుగు 4 లాస్ట్ టు వీక్స్ గా టాస్క్ లు బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఆలోచించకుండా అరియనా అని చెప్పవచ్చు.. ఇప్పటి దాకా నిదానంగా ఉన్న అరియనా ఒక్కసారిగా తాను బిగ్ బాస్ లా ఫీల్ అయ్యి అంతా ఆడుతుంది.. నిన్న టాస్క్ లో బిగ్ బాస్ ఈ వీక్ లో బెస్ట్ పెరఫార్మెర్ అని అడగ్గా తన పేరును తానే చెప్పుకుంది… అవినాష్ నేను చెప్పిన పనులు అన్ని బాగానే చేసాడు కానీ నేను ఒక కంటెస్టెంట్ […]
నిహారిక కొణిదెల డిసెంబర్ 9 వ తేదీన పెళ్లి చేసుకోబోతుంది.. అయితే వరుణ్ తేజ్ ఈ పెళ్లి బాధ్యతలు అన్ని దగ్గర ఉండి చూసుకోబోతున్నాడు.. అంటే చెల్లి వెడ్డింగ్ కి వెడ్డింగ్ ప్లానర్ గా మారబోతున్నాడు.. నిహారిక తన పెళ్లి ని ఉదయపూర్ లో చేసుకుంటుంది..తన చిన్ననాటి కోరికను వరుణ్ తేజ్ నెరవేరుస్తున్నారు.. ఉదయపూర్ లోని ది ఒబరాయ్ ఉదయ్ విల్లాస్ ను బుక్ చేసాడు వరుణ్.. అలానే ఈ పెళ్లి కి సంబందించిన ప్రతి చిన్న పని వరుణ్ దగ్గర ఉండి చూసుకోబోతున్నాడు..పెళ్ళికి వచ్చే […]
బిగ్ బాస్ తెలుగు 4 సీజన్లో చివరకు గొడవలు మొదలు అయ్యాయి. ఇప్పటి దాకా కమెడియన్ గా ఉన్న అవినాష్ ఇప్పుడు విలన్ అయ్యిపోయాడు అది వర్క్ అవుట్ అవ్వక సానుభూతు అన్న కార్డు కోసం గేమ్ మొదలు పెట్టేసాడు.. కమెడియన్ అంటూ సానుభూతు కార్డు కోసం ట్రై చేస్తున్నాడు.. ఇప్పుడు నన్ను ఇంకా జబర్దస్త్ షో లోకి రానివ్వరని అన్నారు.. ఇప్పటికే ఒక్కసారి తను ఆర్థిక ఇబ్బందులతో చనిపోవాలి అనుకున్న అని ప్రేక్షకులకు చెప్పాడు.. ఇప్పుడు జబర్దస్త్ లోకి […]
సినిమాల పై పైరసీ అడ్డుకునే ప్రయత్నంఎప్పటినుండి జరుగుతూనే ఉంది, హీరో , హీరోయిన్లు , ప్రొడ్యూసర్లు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు బలంగా వినిపించే మాట పైరసీ ని చూడవద్దు , ఎంకరేజ్ చేయవద్దని చెప్తూనే ఉన్నారు, కానీ పైరసీ ని ఆపలేకపోతున్నారు. కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో చిన్న సినిమాలు అన్నీ ఓటీటీవైపే చూస్తున్నాయి. అయితే తెలుగు లో ఉన్న ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా , ఆహా లోని సినిమాలను కూడా […]
బిగ్ బాస్ తెలుగు 4 మొదలు అయ్యాక కంటెస్టెంట్స్ మీద కాంట్రవర్సీలు కంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ మీద కాంట్రవర్సీలు ఎక్కువ వస్తున్నాయి… మెహబూబ్ కి తక్కువ ఓట్లు వచ్చిన కేవలం TRP రేటింగ్ కోసం దేవి ని ఎలిమినెట్ చేసారని సోషల్ మీడియా లో బిగ్ బాస్ ఫ్యాన్స్ ట్రోల్ల్స్ మొదలుపెట్టారు.. అలానే మోనాల్ – అఖిల్ పులిహోర లవ్ స్టోరీ కోసం కుమార్ సాయి కి ఎక్కువ ఓట్లు వచ్చిన ఎలిమినట్ చేసారని ట్రోల్ల్స్ వస్తున్నాయి.. బిగ్ […]
నాని సినిమాలు మినిమం గారంటీ అనే స్టేజి నుంచి పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అన్న స్టేజికి వచ్చేసాయి.. కృష్ణార్జున యుద్ధం , గ్యాంగ్ లీడర్ , వి ఇలా వరుస పరాజయాలతో ఉన్న నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా తో బిజీ గా ఉన్నారు.. నెక్స్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ చేతులు మారిందని సమాచారం.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాల్సిన ఈ శ్యామ్ సింగా రాయ్ ఇప్పుడు వెంకట్ బోయిన్పల్లి చేతికి వెళ్ళిందిని ఇండస్ట్రీ లో […]
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇది నిన్న జరిగిన సంఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒక సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ అగ్నికి ఆహుతైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. భారీ గా మంటలు ఎగసి పడుతుండడంతో.. అగ్నిమాపక దళం హుటాహుటిన చేరుకుని మంటల్ని అదుపు చేసింది. ఇదే స్టూడియో లో ఎంతకు ముందు షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.
పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్.. ఇది కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో అనుసంధానం గా పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా విడుదల అవ్వక ముందు పూరి ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.. అదే క్రేజీ హీరో యాష్ తో… కె.జి.ఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారం ఎత్తిన యాష్ కు పూరి తో సినిమా అంటే మరో మంచి అవకాశం […]
కరోనా వైరస్ కారణంగా అందరు ఇళ్ళకే అంకితం అవ్వడం తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ గిరాకీ అమాంతం పెరిగిపోయింది.. కానీ వరుసగా తెలుగు లో భారీ మొత్తం పెట్టి కొన్న సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నాయి.. అదే 50-50 బేసిస్.. సినిమా విడుదల ముందు కేవలం 50 శాతం మాత్రమే డబ్బులు పే చేస్తారు.. మిగిలినది సినిమా విడుదల అయ్యాక లేక పోతే ఒక ప్రత్యకమైన షో వేసి చూసాక మిగిలిన 50 శాతం పే చేస్తారు.. […]
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ముత పడ్డ సినిమా హాల్స్ ను తెరుచుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ మీద టాలీవుడ్ పెద్దలు ఈ శనివారం మీటింగ్ పెట్టనున్నారు.. ఈ మీటింగ్ లో సెలబ్రిటీస్ తో పాటుగా కొంత మంది ముఖ్య మైన డిస్ట్రిబ్యూటర్స్ ఎక్సహిబిటర్స్ పాల్గొననున్నారు.. సినిమా హాల్స్ ఓపెన్ చేయడానికి ఎక్సహిబిటర్స్ భయపడుతున్నారు.. కాబట్టి రి ఓపెన్ దీపావళి వీక్ ఎండ్ నుంచి ఉండవచ్చు..
బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు అవినాష్ బిగ్ బాస్ గా మారాడు… మారి ప్రతి ఒక్కరికి తన స్టైల్ లో సలహాలు ఇవ్వడం , అలానే ఫన్ ను పండించడం చేసాడు.. చూస్తుంటే అవినాష్ లేనిదే బిగ్ బాస్ హౌస్ లేదు అనే అంత వరకు తెచ్చినట్టు ఉన్నాడు జబర్దస్త్ అవినాష్.. వచ్చిన మొదటి రోజు నుంచే ఇంట్లో కావాల్సినంత ఫన్ , ఎలిమినేషన్స్ రోజు కోపం… ఛాన్స్ దొరికిన అప్పుడు మంచితనం , తన బాధలు […]
దర్శకుడు రాజమౌళి తీసిన మొదటి సినిమా స్టూడెంట్ నో . 1 నుంచి ఇప్పటి వరకు ఒక ప్లాప్ కూడా చూడని దర్శకుడు రాజమౌళి.. తాను తీసే ప్రతి ఫ్రేమ్ లోను క్వాలిటీ తో పాటు కమర్షియల్ యాంగిల్ ను దృష్టి లో పెట్టుకొని తెరకుఎక్కిస్తాడు.. 2 ఏళ్ళు కష్టపడి తీసిన బాహుబలి ని ప్లాప్ అవ్వాలని కోరుకున్న జనల ముక్కున వేలు వేసుకునేలా చేసాడు.. బాహుబలి మొదటి భాగం తోనే రెండో భాగం కి కావాల్సినంత క్రేజ్ , డబ్బులు సంపాదించి పెట్టాడు జక్కన్న.. […]
ప్రభాస్ 21 లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు అనగానే అమితాబ్ ఎదో చిన్న పాత్ర చేస్తున్నాడు అని అనుకున్నారు .. కానీ అమితాబ్ ఈ సినిమా లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు.. నాగ్ అశ్విన్ కు అమితాబ్ 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు.. అంటే ఈ సినిమా లో తన క్యారెక్టర్ లెంగ్త్ ఎంత పెద్దదో తెలుస్తుంది.. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2022 ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్ ..
తమిళనాడు హై కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది.. అది ఏంటి అంటే సినిమా ప్లాప్ అయితే వచ్చే నష్టం లో హీరో కి కూడా భాగం ఉందని.. విశాల్ నటించిన యాక్షన్ సినిమా కు గాను నిర్మాతకు 32.3 కోట్లు నష్టం వచ్చింది.. అయితే ఈ సినిమాను ముందు 20 కోట్ల ముగించాలి అనుకున్న నిర్మాతకు హీరో విశాల్ సినిమా ఎక్కువ అయినా పర్వాలేదు సినిమా ఆడుతుంది.. నష్టం వస్తే నేను బరిస్తా అని హామీ ఇచ్చి లిఖిత పూర్వకంగా పత్రాల మీద సంతకాలు […]
శృతి హాసన్ రవి తేజ క్రాక్ అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పనుల కోసం హైదరాబాద్ వచ్చారు.. ఇండస్ట్రీ లో హీరో ఇంకా హీరోయిన్స్ కు పే చెక్ వేరే అని.. పే చెక్ సమానం గా మారాలి అంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది అని అన్నారు.. అడా మాగా తేడా తప్పదు కదా మరి మన హీరో ఇండస్ట్రీ లో..