సుకుమార్ – అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప సినిమా కోసం దర్శకుడు సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు.. సుకుమార్ కు పరిస్థితుల ప్రభావం వల్ల పుష్ప సినిమాను వరంగల్ పరిసర ప్రాంతల్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ ప్లాన్ చేసుకున్నవి కాస్త హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ కు మార్చాల్సి వచ్చింది అయితే సుకుమార్ పూర్తి ఫైనల్ సెట్ కాకుండా ఒక శాంపిల్ సెట్ వేయించారు.. ఆ సెట్ కాస్త సుకుమార్ కు నచ్చలేదు.. వెంటనే మొత్తం క్యాన్సిల్ అన్నాడు సుకుమార్.. ఇంకా […]
బిగ్ బాస్ హౌస్ లో ఈ నాలుగవ సీజన్లో లో ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అభిజీత్ అని చెప్పవచ్చు.. గేమ్ ఆడుతున్న అప్పుడు స్నేహం, ప్రేమ అన్ని పక్కన పెట్టి తన చమత్కారం , మాటకారి తనం తో తన స్నేహితుల దగ్గర నుంచి గేమ్ ను స్టార్ట్ చేస్తున్నాడు అభిజీత్.. రోబో అండ్ హ్యూమన్ టాస్క్ లో మోనాల్ అపోజిట్ టీం లో ఉంది.. తన స్నేహం గురించి ఆలోచించకుండా తన టీం కోసం ఆడాడు.. […]
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్సకత్వంలో పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. కాకపోతే కరోనా వైరస్ , లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతలోనే ప్రభాస్ బర్త్‌డే అక్టోబర్ 23 దగ్గరకి రావడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుండే సెలెబ్రేషన్స్ మొదలు పెట్టారు. అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాల నుండి ఫ్యాన్స్ టీజర్ లేదా పోస్టర్ లేదా ఆయన చేస్తున్న సినిమా అప్డేట్ ఎక్స్ పెట్ చేస్తున్నారు, దాంతో ఏ రోజు […]
బిగ్ బాస్ తెలుగు 4 మొదటి సీక్రెట్ టాస్క్.. కట్టప్ప ఎవరు అంటూ మొదటి వారం లో సీక్రెట్ టాస్క్ అని గాసిప్ పుట్టించినా , బిగ్ బాస్ మాత్రం ఎవరికి ఇంత వరకు సీక్రెట్ టాస్క్ ను అసైన్ చేయలేదు.. మొదటి సారిగా బిగ్ బాస్ ఈ సీజన్లో లో జబర్దస్త్ అవినాష్ ను కాంఫెసెషన్ రూమ్ లోకి పిలిచి .. తాను ఇచ్చిన బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో అసిస్టెంట్ మేనేజర్ స్థానం లో ఉండి తన గ్రూప్ లోని […]
స్విమ్మింగ్ పూల్ లో నుంచి బకెట్ లోకి స్పూన్ తో నీళ్లు , ఇది ఏంటి అనుకుంటున్నారా.. బిగ్ బాస్ తెలుగు 4 లో అరియనా అనే ఒక కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ కు ఇచ్చిన టాస్క్.. ప్రిన్సెస్ గా బిగ్ బాస్ హోటల్ లోకి అడుగు పెట్టిన అరియనా అసిస్టెంట్ మేనేజర్ అయినా అవినాష్ ను ఒక బకెట్ స్పూన్ ఇచ్చి బకెట్ లో నీళ్లు నింపామని కోరుకుంది.. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగం గా .. బిగ్ […]
జీ తెలుగు ఛానల్ లో నాగ బాబు తో ‘అదిరింది’ షో చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఆ షో లో జగన్ ను ఇమిటేట్ చేస్తుంటే నాగ బాబు, జూనీ మాస్టర్, శ్రీ ముఖి పడి పడి నవ్వారు.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కు ఇది రుచించలేదు.. నాగ బాబు , యాంకర్ శ్రీ ముఖి, ఆర్టిస్ట్ ని సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. దేర్యం ఉంటే ఆంధ్ర […]
బిగ్ బాస్ తెలుగు రోజు రోజు కు ఇంటరెస్టింగ్ గా మారుతుంది.. మోనాల్ పోయిన వారం కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తరువాత నుంచి అభిజీత్ తో సరిగా మాట్లాడడం లేదని తెలిసిన విషయమే.. ఈ వారం కూడా అదే విషయం మీద డిస్కషన్ అవ్వుతున్న ఇంట్లో.. మోనాల్ నోయెల్ కి స్పూన్ తో తినిపించడం హాగ్ చేసుకోవడం చూసి అభి షాక్ అయ్యాడు.. అప్పటి వరకు ఎప్పుడు అభి లేక పోతే అఖిల్ చుట్టూ తిరుగుతున్న మోనాల్ ఒక్కసారిగా తన గేమ్ ప్లాన్ మార్చేసి నోయెల్ ను కూల్ చేయడం మొదలు […]
రాజ్ తరుణ్ నటిస్తున్నఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ ఈ రోజు విదుదల అయ్యింది.. ఎప్పటిలానే ఈ సినిమా లో కూడా కన్ఫ్యూషన్ లో నుంచి కామెడీ వెతుకున్నాడు రాజ్ తరుణ్.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తన ఫార్ములా ఈ సారి కూడా వర్క్ అవుట్ అయ్యినట్టే కనిస్పిస్తుంది..
శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు.. అయితే తొందరలో ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాలీవుడ్ లో వినికిడి.. మహిళా పారిశ్రామిక వేత్త అయినా తన చిన్ననాటి స్నేహితురాలను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలన్మరణం తో సినీ ప్రేమికులు అందరూ ఉలిక్కి పడ్డారు.. మహారాష్ట్రా ప్రభుత్వం , బీహార్ ప్రభుత్వం ఈ కేసు ను చాలా సీరియస్ గా తీసుకున్నాయి.. బీహార్ పోలీసులు రియా చక్రవర్తి ని ఇన్వెస్టిగేట్ చేసారు.. అలానే సిబిఐ కు సుశాంత్ మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని కోరారు.. కానీ ఒక్కసారి డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చింది.. అప్పటి వరకు రియా , సుశాంత్ సింగ్ అన్న అందరూ ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.. దీపికా పడుకోణె, […]
40 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మరణించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు రేపు సాయంత్రం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి బాలు పార్థీవదేహం తీసుకెళ్లనున్నారు. చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాకంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు చేయనున్నారు.
మన ఇంట్లో మనిషిలా కలిసి పోయిన జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. సినిమా ఇండస్ట్రీ లో వివాదరహితంగా బతికిన పెద్దమనిషి మన జయప్రకాశ్ రెడ్డి గారు ఆయన ఆకస్మిక మరణం తెలుగు ప్రేక్షకులకి తీరని లోటు ! జె.పి గారి ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు.. వృత్తి రీత్యా టీచర్ అయినా ఆయనకు నటన మీద మక్కువ తో నాటకాలు వేసే వారు.. సురేష్ ప్రొడక్షన్స్ లో బ్రహ్మపుత్రుడు దగ్గర్నుంచి ప్రేమఖైదీ వరకు […]
నాని విల్లన్ గా నటించిన వి సినిమా అమెజాన్ లో ఈ రోజు విడుదల చేసారు.. ఈ సినిమా ను థియేటర్ లో విడుదల చేదాం అనుకున్న కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా దిల్ రాజు ఈ సినిమాను అమెజాన్ కు అమ్మేసారు.. అమెజాన్ లో ప్రీమియర్రిలీజ్ ఒక్క రోజు ముందే సినిమాను ప్రేక్షకులకు అందుబాటు లో ఉంచారు.. నాని నిర్మాత నిర్ణయాన్ని వెతిరేకించనా దిల్ రాజు ఆయనతో వాదన కు దిగి మరి ఈ సినిమాను అమెజాన్ కు అమ్మేసారని వార్తలు వచ్చాయి.. మరో సారి దిల్ రాజు తన […]
దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్లాస్మా పద్ధతి లో వారి ప్రాణాలు కాపాడుతున్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలెబ్స్ కరోనా బారిన పడ్డారు. ప్రముఖుల్లో రాజమౌళి కుటుంబ కూడా అయితే వీరికి కరోనా వచ్చి తగ్గిపోయింది. అయితే రాజమౌళి కుటుంబ ఈ రోజు ప్లాస్మా దానం చేసారు , రాజమౌళి కి మాత్రం ఐజీజీ లెవల్స్ 8.62 ఉండటంతో ప్లాస్మా దానం చేయలేకపోయారు. కీరవాణి , బైరవ మాత్రం ప్లాస్మా చేసారు , ఏ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
కరోనా వైరస్ కారణం తెలుగు సినిమాలు రిలీస్ కి రెడీ గా ఉన్నా థియేటర్స్ ఓపెన్ అవకపోవడం తో డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ మగ్గు చూపిస్తున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు అన్నీ డిజిటల్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు నిర్మించిన నాని , సుధీర్ బాబు సినిమా ” వి ” అమెజాన్ లో రిలీజ్ చేయడానికి డీల్ సెట్ చేశారు , 30 కోట్లకు ” వి ” సినిమా డిజిటిల్ రైట్స్ ను సేల్ చేయగా సెప్టెంబర్ 5 న అమెజాన్ రిలీజ్ చేస్తున్నారు.