కరోనా విజృంభణ కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ఆచార్య, టక్ జగదీశ్, లవ్ స్టోరీ సహా పలు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా కూడా చేరిపోయింది. ఈ చిత్రం రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు హీరో అడవిశేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. మేజర్ చిత్రాన్ని […]
కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమస్పందన లభించింది. ఇక ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగానే నాగ్ […]
ప్రభాస్ పూజ హెగ్డే హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఓ రొమాంటిక్ సాంగ్ మాత్రం మిగిలిపోయింది. ఇటీవల ఈ సాంగ్ షూటింగ్ కోంస షెడ్యూల్ కేటాయించి షూటింగ్ ను మొదలు పెట్టగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో కరోనా పరిస్థితుల వల్ల ఈ సాంగ్ ను షూట్ చేయకుండానే సినిమాను […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానా హీరోలుగా ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక […]
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అటు దర్శకులు ఇటు హీరోలు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ బిజీ అవుతున్నారు. అలా పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ తో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో కన్నడ స్టార్ యశ్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో యశ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 కూడా షూటింగ్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు యశ్ హీరోగా […]
కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతుండటంతో ఆక్సీజన్ కొరతతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో వ్యాపార వేత్తలు సెలబ్రెటీలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా నందమూరి బాలయ్య కూడా గొప్ప మనసు చాటుకున్నారు. హిందూపురం లోని తన గెస్ట్ హౌస్ ను కోవిడ్ ఐసోలేషన్ కోసం బాలయ్య ఇచ్చేసారు. ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక కొద్ది […]
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సమస్యను తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతున్నారట. మరో వారం రోజుల్లోనే ఇవి అందుబాటులోకి వస్తున్నట్టు సమాచారం. ఈ ఆక్సిజన్ బ్యాంక్ లను అభిమాన సంఘాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో […]
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చాత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తరవాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు రీమేక్ గా వస్తున్న బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా కల్యాణ్ కల్యాణ్ కృష్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నాగర్జున ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం బంగార్రాజు కోసం ఆన్లైన్ ద్వారా వీడియో కాల్స్ లో చర్చలు […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరగా అల్లుడు అదుర్స్ సినిమాతో బెల్లంకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టారు. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ పక్కన ఒలీవియా మోరిస్ నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ మరియు చరణ్ విడియోలు యూట్యూబ్ ను షేక్ […]
గతేడాది లాక్ డౌన్ వేల సేవా కార్యక్రామాలు మొదలు పెట్టిన సోనూసూద్ వాటిని కొనసాగిస్తు ఉన్నారు. ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అంటూ సోనూసూద్ సహాయం చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ లో ఎంతో మంది వలస కూలీలను సోనూసూద్ తన సొంత డబ్బుతో వారి స్వగ్రామాలకు తరలించారు. ఇక సెకండ్ వేవ్ లో అయితే సోనూ ఓ శక్తిలా పనిచేస్తున్నారు.తన టీంతో కలిసి 24గంటలూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఆక్సీజన్ కావాలంటూ…రెమిడిసివిర్ ఔషదం కావాలంటూ వచ్చే రిక్వెస్ట్ […]
ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఘని అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై గత కొంతకాలంగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అవుట్ పుట్ పై వరుణ్ తేజ్ సంత్రుప్తిగా లేరని…షూటింగ్ ఎక్కువ కాలం జరుగుతున్న కారణంగా వరుణ్ తేజ్ జిమ్ చేయలేక కష్టపడుతున్నారని అందువల్ల ఆయన దర్శుకుడిపై […]
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కారణంగా కొద్ది రోజులుగా విషాద వార్తలే వినవలసి వస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. అంతే కాకుండా కొంతమంది సెలబ్రెటీల ఫ్యామిలీ మెంబర్స్ మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే తాజాగా హీరో రామ్ పోతినేని నేని ఇంట్లోనూ విషాద చాయలు అలుముకున్నాయి. రామ్ తాతయ్య మృతి చెందిన విషయాన్ని హీరో సోషల్ మీడియా ద్వారా వెల్లడిండించారు. అయితే ఆయన కరోనాతో మరణించారా ఇతర […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాను కోలుకుంటున్నానని ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎన్టీఆర్ ఇటీవల వెల్లడించారు. అంతే కాకుండా అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోవాలంటూ పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మే20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఆయన సినిమాల నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ […]
యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరవాత నితిన్ హీరోగా భీష్మ చిత్రాన్ని తీసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో వెంకీ ఇప్పుడు ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్ ను లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ […]