వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఎన్నో ఏళ్ల క్రితం వేణు డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అయితే వేణు శ్రీరామ్ కు గుర్తింపు వచ్చింది మాత్రం వకీల్ సాబ్ సినిమాతోనే అంతే కాకుండా వేణు శ్రీరామ్ సినిమాలన్నీ దిల్ రాజు బ్యానర్ లోనే చేశారు. వాటిలో ఓ మైఫ్రెండ్ అనుకున్నమేర విజయం సాధించలేకపోయినా ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. వకీల్ సాబ్ సినిమా తరవాత కూడా […]
తమిళ హీరో ధనుష్ నటించిన వడ చెన్నైసినిమా రికార్డులు బద్దలు కొట్టింది. 2018లో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. వైవిధ్యభరితమైన కథాచిత్రాల దర్శకుడిగా వెట్రి మారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం వెట్రిమారన్ మొదట విజయ్ సేతుపతిని సంప్రదించారట. కానీ బిజీ షెడ్యూల్ వల్ల సేతుపతి నో చెప్పారట. ఆ తరవాత ఈ పాత్రకోసం మాస్ మహరాజ్ ను సంప్రదించారట. ఈ చిత్రంలో నార్త్ మద్రాస్ […]
అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు చేసినా సరైన హిట్ అందకోలేపోయారు. మొదటి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ కాగా ఆ తరవాత వచ్చిన హలో సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఆ తరవాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాపై ఎన్నో అంచనాలున్నప్పటికీ అది కూడా బోల్తాపడింది. దాంతో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక అఖిల్ నాలుగో సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ […]
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో విషాదం నింపింది. కరోనా కాటుకు ఇప్పటికే పలువురు బలికాగా తాజాగా మరో దర్శకుడు బలయ్యారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన రచయిత, దర్శకుడు నంద్యాల రవి ఈరోజు కన్నుమూశారు. కరోనా తో ఆస్పత్రిలో చేరిన రవి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం తో ప్రముఖ కమెడియన్ సప్తగిరి 1 లక్ష ఆర్థిక సహాయం చేసారు. ఇక ఈరోజు కరోనా తో పోరాడుతూ రవి మరణించడం తో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఈ రోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ అభిమానులకు ముస్లీం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నా ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూతో ఎన్నో ఆసక్తికర విషయాలు భయటపెట్టారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి తరవాత చేయబోయే సినిమాల గురించి కూడా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాని..సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క జరుగుతుందని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎప్పటి […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమాలు మళ్ళీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసారు. ఇప్పుడు అదే దారిలో మరిన్ని చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో రానా హీరోగా నటించిన విరటపర్వం సినిమా కూడా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. విరటపర్వం మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. ఒక వేళ డీల్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్న తరవాత మళ్లీ పదిహేనురోజులకు ఫ్యామిలీని కలిసారు. 15 రోజుల తరవాత బన్నీ తన పిల్లలను కలవడంతో ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్బంగా తీసిన వీడియోను బన్నీ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అయింది. వీడియోలో అల్లు అర్జున్ మొదట అయాన్ ను చూసి కంటతడి పెట్టుకుంటూ హత్తుకున్నారు. అంతే కాకుండా ఆ తరవాత ఆర్హ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కరోనా బారిన పడటంతో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన షోన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ , త్రివిక్రమ్ చేయబోయే సినిమాల గురించి ఇంటర్యూలో మాట్లాడారు. ఈ సంధర్బంగా ఆర్ఆర్ఆర్ గురించి ప్రశ్నించగా చాలా యాక్షన్ సన్నివేశాలతో కూడుకుని ఆర్ఆర్ఆర్ ఉంటుందన్నారు. అయితే సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా ఛాన్సే లేదని […]
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొరటాల తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూ లో […]
యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగానే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలెట్టేలోపే కరోనా సెకండ వేవ్ మొదలైంది. దాంతో షూటింగ్ కు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని చిరు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారన్టైన్ లో ఉన్నారు. తారక్ మరియు ఆయన కుటుంబ సభ్యులు బాగున్నారు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ వే కావడం విశేషం. వాటిలో ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాగా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అంతే కాకుండా ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రాభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై అఫీషియల్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా బన్నీ వెల్లడించారు. ఈ మేరకు బన్నీ చేసిన పోస్ట్ లో పదిహేను రోజుల తరవాత నేను మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేసిన సన్నిహితులకు అభిమానులకు కృతఙ్జతలు తెలుపుతున్నాను. ఈ లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అంటూ బన్నీ పేర్కొన్నారు. […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరెకెక్కుతోంది. అయితే కొంత కాలంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 50 శాతం […]