కోవిద్ 10 ఫ్రంట్ లైన్ వారియర్స్ అవార్డ్స్ లో పాల్గొన్న చిరంజీవి ఫంక్షన్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఏమిటా అనుభవం అనుకుంటున్నారా ఏం లేదు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నపుడు ప్రముఖ ఛానల్స్ చిరు ని ఎలా వేదించాయి , చిరుని వాళ్ళని ఎలా చూపించారు . విషయానికి వస్తే చిరంజీవి రాజకీయ ప్రసంగంలో (12 సం || క్రితం ) ఫ్యాన్స్ తో కరచాలనం చేసుకున్నాక ఆయన బస్సు క్యాబిన్ లో ఉన్నప్పుడు ఖర్జురాలు […]
చిరంజీవి – రాజశేఖర్ ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి పడదని చెప్పడానికి ఆలోచించాల్సినవసరం లేద .. అలాంటి ఇద్దరు ఒకరికి పాజిటివ్ వచ్చి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే మరొకరికి అదే రోజు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.. మరి ఇది యాధృచికం అనాలో లేక ఈ కరోనా కాలం లో ఎవరికైనా కరోనా వైరస్ రావాల్సిందే పోవాల్సిందే అని ఉరుకోవాలో.. కానీ శ్రీ రంగ నీతులు చెప్పే చిరంజీవి నే పెళ్లి కి […]
బాలకృష్ణ దర్శకత్వం వహించిన నర్తనశాల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది..కానీ అప్పటికే కొంత భాగం సినిమా ను షూట్ చేసిన బాలయ్య అప్పటి నుంచి అలానే ఉంచారు.. ఇప్పుడు OTT పుణ్యమా అని సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు బాలయ్య బాబు.. ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున ప్రేక్షకుల ముందుకు శ్రేయాస్ ET ద్వారా రాబోతుంది..
స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్పైరీ డేట్’. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. ‘జీ 5’లో అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో తెలుగు మీడియాతో మధు […]
ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ దర్శకత్వంలోవస్తున్నా సినిమా రాధేశ్యామ్, ఇది ఒక పీరియాడిక్ లవ్ డ్రాప్ మూవీ , ఇప్పటికే ఏ సినిమా ఫస్ట్ లుక్ తో ప్రభాస్ ఫాన్స్ లో అంచనాలు పెంచింది , తర్వలో ప్రభాస్ బర్త్‌డే వస్తుండటంతో రాధేశ్యామ్ టీం బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలన్నట్లు సమాచారం. ఈ గిఫ్ట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో మూడు సినిమాలు బర్త్‌డే సర్పైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి..
కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 వ తేదీన ముంబై లో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.. అయితే కాజల్ పెళ్లి తరువాత మొదట ఏ సినిమా షూటింగ్ లో పొల్గొంటుందో తెలుసా.. అదే చిరంజీవి ఆచార్య.. డిసెంబర్ లో కాజల్ అగర్వాల్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.. తరువాత 2021 మొదటి భాగం లో కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటారు.. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఈ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
అవును..! కాజల్ పెళ్లి చేసుకోబోతుంది, లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో ముంబై కి చెందిన బిజినెస్ మాన్ అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి ఆడబోతుననట్లు ఆమె అధికార ఖాతా అయినా ట్విట్టర్ ద్వారా ” నేను ఎస్ చెప్పాను” అని ప్రకటించింది. అయితే కరోనా వైరస్ వల్ల ముంబై లోని ఓ హోటల్ లో అత్యంత సన్నిహుతులతో అక్టోబర్ 30నపెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఆమెకి అండగా , […]
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాను హుటాహుటిన పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్న టీం కు కరోనా వైరస్ తో పూర్తి అవ్వలేదు సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్ కుమార్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఇర్రుక్కు పోవడం తో ఇక తప్పక సినిమాటోగ్రఫర్ ను మార్చేసింది సర్కార్ వారి పాట టీం.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కొత్త సినిమోటోగ్రఫేర్ తో 45 రోజులు షూటింగ్ కోసం టీం తొందరలో అమెరికాకు వెళ్లబోతుంది..
సోనుసూద్ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవలు అందించారో ప్రత్యకంగా చెప్పాలిసినవసరం లేదు. ఎంతో మంది వలస కూలీలకు సహకారం చేశారు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసే సోనుసూద్నిజ జీవితంలో హీరో అనిపించుకున్నాడు. అయితే అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ కోసం వచ్చిన సోనూను శాలువాతో సన్మానించాడు ప్రకాశ్ రాజ్.. లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచిన సోనూకు సెట్ లో ఘన స్వాగతం పలికారు.
మెగా ఫ్యామిలీ లో కాంటర్వేర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చే వారు ఎవరు అయినా ఉన్నారు అంటే అది నాగబాబు గారే , రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉండి జనసేన పార్టీ కార్యక్రమాలని విజయవంతం చేయడంలో ముందు ఉండే నాగబాబు , తన అన్నయ్య చిరంజీవి , తమ్ముడు పవన్ కళ్యాణ్ లని ఎవరు ఎమన్నా ముందు ఉండి ఎదురుకుంటారు. అయితే గత రాజకీయాల్లో భాగంగా అలాగే బాలయ్య బాబు తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ […]
కోవిద్ 19 కారణంగా అన్ని సినిమాలు సందిగ్ధం లో పడిపోయాయి . ఇంకా మొదలు కానీ సినిమాలను మొదలు పెట్టాలా వద్ద అనే ఆలోచనలోకి వెళ్లిపోతున్నారు నిర్మాతలు.. ఈ కోవలోకే ఇప్పటికే వి వి వినాయక్ శీనయ్య వచ్చి చేరింది.. వినాయక్ చాలా కష్ట పడి తన శరీర ఆకృతి మార్చుకున్న, దిల్ రాజు మాత్రం సినిమాను ఆపేసారు.. అలానే ప్రభాస్ తో సినిమా చేయడానికి దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.. కానీ ప్రభాస్ ఇప్పటిలో ఖాళీ అవ్వరు.. నాగ అశ్విన్ తో సినిమా అయ్యాక అయన బాలీవుడ్ లో సినిమా చేసే ఆలోచన ఉన్నారు.. […]