మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా “క్రాక్”. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దూకనుంది. ఇదిలా ఉండగా “క్రాక్” నుండి మరో లిరికల్ సాంగ్ ను చిత్ర […]
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ ఓం రౌత్ దర్వకత్వంలోనటిస్తున్న సంగతి తెలిసిందే, ఆదిపురుష్ సినిమా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ , సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఇక రావణుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్సినిమా గురించి మాట్లాడుతూ కొత్త రావణుడు కనిపిస్తాడని , సీతా అపహరణ మంచి కోణంలో చూపిస్తే అర్థవంతంగా ఉంటుందని అన్నాడు. […]
బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్ లో సెటిల్డ్ ఉండేది కేవలం అభిజీత్.. ఏ హౌస్ మెట్ ఎలిమినేట్ అయినా కనీసం గేట్ దగ్గరకి కూడా వచ్చి సాగనంపని అభిజీత్, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాక తాను ఇల్లు వదిలి వెళ్లే చివరి నిమిషం వరకు తనతోనే ఉన్నాడు.. మెహబూబ్ అంటే ఇంట్లో అందరికి అభిమానం.. గేమ్ కోసం చాలా కష్టపడ్డాడు.. బిగ్ బాస్ హౌస్ కొనసాగాలి అంటే కేవలం ఫీజికల్ గేమ్ ఆడితే సరిపోదు.. ఆడియన్స్ ఇంకా హౌస్ మేట్స్ మైండ్ గేమ్ […]
స్టోరీ : కాలేజీ లో నికిత ని చూసిన మొదటి రోజే ప్రేమలో పడతాడు సిద్దు.. ఆ ప్రేమ బ్రేక్ అప్ ఎలా అయ్యింది.. గోవా లో ఏం జరిగింది.. ఒక చిన్న వైరల్ వీడియో జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా స్టోరీ.. ఎనాలిసిస్ : ఒక అబ్బాయి ఒక మ్యాన్ గా ప్రవర్తత చెందే క్రమంలో తన ఇగో ఆలోచన లేక పోవడం వాళ్ళ తనని ప్రేమించిన అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా […]
బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఈ రోజు ఇంటి నుంచి అందరికి లెటర్స్ వచ్చాయి.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కోర్ట్ కి వెళ్లడం అక్కడ అమ్మ నాన్నలను తీసుకురావడం , ఇక తప్పక తమ్ముడిని ని తీసుకువెళ్లిన విషయాన్నీ కాన్ఫెస్ చేసిన సోహెల్ కు అఖిల్ కన్విన్స్ అయ్యి ఇంటి నుంచి వచ్చిన లెటర్ ను పంపాడు.. సోహెల్ కు వచ్చిన లెటర్ లో సోహెల్ అమ్మ షేర్ చేసుకున్న విషయం , బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాక ‘నీకు […]
జబర్దస్త్ కమెడియన్ అవినాష్ హౌస్ లో కూడా ఓవర్ గా కామెడీ చేస్తే జబర్దస్త్ షో లో జర్డ్జ్ , యాంకర్ నవ్వి నట్టు నవ్వుతారు అనుకున్నాడు ఏమో కానీ.. అందరి మీద కామెడీ చేసి బిగ్ బాస్ ఫైనల్స్ కి చేరి పోదాం అనుకున్న అవినాష్ కి నోయల్ మాటలతో తాను చేస్తున్న వెటకారం అందరికి రుచించడం లేదని అర్ధం అయ్యి ఏం చెయ్యాలో అర్ధం గాక ఇంట్లో అందరి మీద అరుస్తున్నట్టు ఉంది.. అవినాష్ అంత కమెడియన్ అని ఫీల్ అయ్యే వాడు […]
శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 లో నటించడానికి తీవ్రంగా తమిళ సంఘాలు విజయ్ సేతుపతి కి వెతిరేకంగా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ మొదలు పెట్టారు.. ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకున్న శ్రీలంక ను రెప్రెసెంత్ చేస్తూ శ్రీలంక జాతీయ జండాను ధరించడం అలానే శ్రీలంకం క్రికెటర్ బయోపిక్ లో నటించడం పైన తిరమైన వెతిరేకత వచ్చింది .. తమిళీలలో వెతిరేకతను చూసిన విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. నిర్మాతలకు అండగా ఉంటానని.. తమిళీలుల వెతిరేకత తనకు బాధ కలిగించింది అని చెప్పి 800 సినిమా నుంచి తప్పుకున్నాడు.. ముత్తయ్య మురళీధరన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా […]
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే సెలబ్రిటీస్ అని అర్ధం.. కానీ మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రం దీనికి బిన్నం గా ఉన్నారు.. కంటెస్టెంట్స్ పోలీస్ కేసులకు ఫేమస్ అవ్వుతున్నారు .. మొన్నటి దాకా నూతన్ నాయుడు మీద కేసులు అరెస్టులు బెదిరింపులు ఇలా సాగి పోతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ కత్తి కార్తీక మీద బంజారా హిల్స్ లో ల్యాండ్ డిస్ప్యూట్ కింద కేసు నమోదు చేసారు.. అంతే కాదు బిగ్ […]
బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఈ వారం కెప్టెన్ గా నోయల్ ఎంపిక అయ్యారు.. కానీ అమీ తుమీ టాస్క్ లో నేరుగా నామినెటే అవ్వడానికి నోయల్ ఒప్పుకోవడం తో ఇమ్మ్యూనిటి లభించలేదు.. కెప్టెన్ అయినా కానీ వచ్చే వారం నోయల్ నామినేషన్స్ లో ఉంటాడు..
కాజల్ ఈ నెల ( అక్టోబర్ 30 న ) ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని ముంబైలోని ఓ హోటల్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తన అధికార ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే సమంత ఈ మధ్య సినిమాల్లో తక్కవగా కనిపిస్తుంది, దానికి కారణం ఆమె రకరకాల బిజినెస్ ల్లో బిజీ గా ఉండటమే కారణం, సమంత ఈ నెల లో ప్రారంభించిన సాకి బట్టల బ్రాండ్ ప్రమోషన్ కోసం టాలీవుడ్ […]
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అలనాటి హిట్ పెళ్ళి సందడి సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్టం అయ్యారు.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా బడ్జెట్ తక్కువ లో సినిమా తిస్తె OTT కొనుకుంటుంది.. దీని దృష్టిలో పెట్టుకొనే దర్శకేంద్రుడు తిరిగి సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది..
టాలీవుడ్ దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే , రామోజీ ఫిలిం సిటీ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నట్లు వచ్చిన రుమోర్స్ కు నిన్న రిలీజ్ చేసిన రెస్యూమ్ వీడియో తో రుమోర్స్ కు చెక్ పెట్టాడు రాజమౌళి అయితే రెండు నెలలు కంటిన్యూయస్ సాగే ఈ షూటింగ్ […]
శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు లు రోజుకి ఓ మేలుపు తిరుగుతుంది.. సంజన , రాగిణి అరెస్ట్ తరువాత ఇప్పుడు యాంకర్ అనుశ్రీ అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు.. అయితే అనుశ్రీ నిన్న వీడియో విడుదల చేసారు.. ఆమెకి డ్రగ్స్ కేసుకు సంబంధాలు లేవని.. కిషొర్ శెట్టి అనే ఒక డ్రగ్ పెడ్లర్ తో 10 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్ లో భాగంగా కేవలం తాను డ్యాన్స్ మాత్రమే చేశా అని అంతకు మించు ఆయన తనకి తెలియదని చెప్పింది.. అయితే ఈమె అరెస్ట్ ను […]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం ఆయన అభిమానులను విషాదంలోకి పడేసింది. 40 వేల కు, 16 భాషల్లో పాటలు పాడిన ఆయనకు భారత్ రత్న ఇవ్వాలని సినీ పెద్దలు , ప్రముఖలు కోరారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కు భారత్ రత్న ఇవ్వాలని పీఎం మోడీ ని కోరుతూ లేఖ రాశారు. లేఖలో ఎస్పీబీ పలు భాషల్లో పాడిన పాటలు, పద్మభూషణ్, జాతీయ, ఫిల్మ్‌వేర్ అవార్డుల విషయాలను […]