అయోధ్య తీర్పు అత్యంత ఉత్కంఠత

బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.. తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది..
తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటనలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు సూచించారు
దీని పైన ప్రముఖుల స్పందన ఎలా ఉంది..