చిరు – బాలయ్య మధ్య ఆ ఆనాటి ఫ్రెండ్ షిప్ ఏమైంది ?

  • Written By: Last Updated:
చిరు – బాలయ్య మధ్య ఆ ఆనాటి ఫ్రెండ్ షిప్ ఏమైంది ?

చిరంజీవి – బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం ఎక్కువ అయ్యింది.. బాలకృష్ణ ఆయనకు జరిగిన అవమానం గురించి చెప్తుంటే చిరు మాత్రం నోరు మెదపడం లేదు.. 

ఒక్కప్పుడు కలిసి మెలిసి తిరిగారు.. ఇప్పుడు వీళ్ళ మధ్య దూరం పెరగడానికి గల కారణాలు ఏంటి అనేదే ఇప్పుడు కొందరి ఫ్యాన్స్ లో మొదలైన ప్రశ్న.. మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు వార్ ఇప్పటిది కాదు… దానికే ఇప్పుడు ఎన్టీఆర్ , రామ్ చరణ్ సినిమా అన్న కానీ ఫ్యాన్స్ లో అంత క్రేజ్..

చిన్న వయసు గల హీరోలు మేము కలిసి ఉన్నాం అని  స్నేహాన్ని బయటకు చూపిస్తుంటే ఎందుకు పెద్ధ స్టార్ సీనియర్ హీరోల స్థానం లో ఉండి ఇలా బిహేవ్ చేస్తున్నారు.. 

బాలయ్య బాబు ను పిలవ లేదు.. 80’s హీరో హీరోయిన్స్ రి యూనియన్ కు పిలవలేదు అయినా బాలయ్య బాబు మాట్లాడలేదు ఇప్పటి వరకు.. టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూర్చొని మీటింగ్స్ పెట్టుకున్నారు .. దానికి బాలయ్య బాబు పిలవలేదు.. 

మరి టాలీవుడ్ కు పెద్ధ అన్నయ్య గా  ఉన్న చిరంజీవి కి బాధ్యత లేదా.. అందరిని కలుపుకొని పోయేవాడే  నాయకుడు.. కానీ ఇక్కడ ఇండస్ట్రీ లో అది జరగడం లేదు.. కావాలని బాలయ్య బాబు ను దూరం పెడుతున్నట్టు కనిపిస్తుంది.. దానికి అసలు కారణాలు ఏంటి.. 

Tags

follow us