నరసింహ స్వామి సెంటిమెంట్ వీర సింహ రెడ్డి కి కలిసొస్తుందా..?

చిత్రసీమలో చాలామంది అనేక సెంటిమెంట్ లు నమ్ముతారు. ఆలా బాలకృష్ణ కూడా తన సినిమాలో లక్ష్మి నరసింహ స్వామి ని సెంటిమెంట్ గా భావిస్తారు. సినిమాలో ఎక్కడో ఓ చోట లక్ష్మి నరసింహ స్వామి కనిపించేలా చూసుకుంటారు. ఆలా వచ్చిన చాల సినిమాలు విజయాలు సాధించాయి. తాజాగా వీర సింహ రెడ్డి లోను అలాగే చూపించినట్లు తెలుస్తుంది.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తుండగా..ఈ మూవీలో లక్ష్మీ నరసింహా స్వామి వద్ద కొన్ని సీన్స్ ఉన్నట్లు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తే అర్ధమవుతుంది. అనంతపురంలోని పురాతన గుడిలో కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ కి లక్ష్మి నరసింహ స్వామి సెంటిమెంట్ ఏ మేరకు వర్క్ అవుతుందో చూడాలి.
Related News
వీరసింహరెడ్డి సెన్సార్ టాక్
3 months ago
వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య ఈ రెండిట్లో ఏ ట్రైలర్ ఎలా ఉందంటే..
3 months ago
పదోసారి సంక్రాంతి బరిలో దిగుతున్న చిరు – బాలయ్య..పైచేయి ఎవరిదీ అవుతుందో..?
3 months ago
ప్రభాస్ అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ఎలా ఉందంటే..
3 months ago