జగన్ తో మీటింగ్ పై బాలయ్య బాబు ఆరా..

టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తో మీటింగ్ కోసం అమరావతి విషయం తెలిసిందే.. అయితే ఆ మీటింగ్ కు బాలయ్య బాబు ను పిలిచినా వెళ్ళలేదు.. కానీ బాలయ్య బాబు ఆ మీటింగ్ లో ఏం జరిగిందని ఆరా తీశారట..
నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పర్సనల్ గా విష్ చేయడానికి కాల్ చేసిన ప్రముఖులతో ఈ విషయాలు డిస్కస్ చేసారు.
జగన్ ఏ విషయాలు మాట్లాడారు.. షూటింగ్స్ పర్మిషన్ విశాఖపట్నం లో తెలుగు సినిమా అభివృద్ధి ఏంటి అంటూ అక్కడ జరిగిన విషయాలు తెలుసుకోడానికి ఇంటరెస్ట్ చూపించారని సమాచారం..
Tags
Related News
వీరసింహరెడ్డి సెన్సార్ టాక్
5 months ago
వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య ఈ రెండిట్లో ఏ ట్రైలర్ ఎలా ఉందంటే..
5 months ago
పదోసారి సంక్రాంతి బరిలో దిగుతున్న చిరు – బాలయ్య..పైచేయి ఎవరిదీ అవుతుందో..?
5 months ago
ప్రభాస్ అన్స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ఎలా ఉందంటే..
5 months ago