బాలయ్య సినిమా తో చేయాలని ఉంది : రాజమౌళి 

Balakrishna movie with rajamouli
Balakrishna movie with rajamouli

సంచలన దర్శకుడు రాజమౌళి తనకు బాలయ్య తో సినిమా చెయ్యాలని ఉందని ఆశ వ్యక్తం చేసాడు.. కానీ అది కుదరక పోవచ్చని కూడా అన్నాడు అనుకోండి..
 
17 ఏళ్ళ క్రితం బాలయ్య బాబు తో  సినిమా తీద్దాం అనుకున్నడు రాజమౌళి కానీ ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ సినిమా ఆగిపోయింది.. ఈ విషయం రాజమౌళి నే ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తెలియచేసాడు.. 

ఒక్కప్పుడు రాజమౌళి బాలయ్య బాబు సినిమాను మొదటి రోజే కుదిరితే మొదటి షో కే వెళ్లే వాడిని.. కొన్ని కథలు విన్న అప్పుడు నాకు బాలయ్య బాబు హీరో గా అయితే ఈ కథ కు బాగుంటదని అనిపిస్తుందిఅన్నాడు రాజమౌళి. అంటే బాలయ్య బాబు అభిమానిని నేను అని  చెప్పకనే చెప్తున్నాడు జక్కన.. 

RRR తో బిజీ గా ఉన్న జక్కన్న తరువాతి సినిమా మహేష్ బాబు తో ఉండబోతుంది…