మోనార్క్ గా  వస్తున్న బాలయ్య 

మోనార్క్ గా  వస్తున్న బాలయ్య 

బాలయ్య సినిమా టైటిల్ అంటే ఒక క్రేజ్.. సింహ , లెజెండ్, డిక్టేటర్ ఇలా ఎన్నో పవర్ ఫుల్ టైటిల్స్ తో అలరించిన బాలయ్య ఇప్పుడు బోయపాటి తో రాబోయే సినిమాకు మోనార్క్ అని టైటిల్ ను కంఫర్మ్ చేసారు.. 

ఈ సినిమా కు సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి బోయపాటి ఇప్పుడీటికే సెట్స్ వేసే పనిలో బిజీ అయ్యిపోయాడు.. 

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు అయ్యే అవకాశం ఉందని సమాచారం..

Tags

follow us