భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య

  • Written By: Last Updated:
భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య

బాలకృష్ణ నటించిన ముందు రెండు సినిమాలు – ఎన్టీఆర్ : కథానాయకుడు , ఎన్టీఆర్ : మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.. బాలయ్య ఒక్కో సినిమాకి గాను 5 నుంచి 7 కోట్లు తీసుకుంటారు.. 

అలాంటిది బాలయ్య ఏకంగా 10 కోట్లు తీసుకున్నారు అంట సి.కళ్యాణ్ దగ్గర రూలర్ సినిమాకి గాను.. కొంచం అటు ఇటు గా 50% శాతం పెంచడం అంటే చిన్న విషయం కాదు ఇండస్ట్రీ లో.. సి కళ్యాణ్ ఆయన ముందు సినిమా జై సింహ బాగానే వసూళ్లు రాబట్టాయి దానికే అడగానే ఒప్పుకున్నారు ఏమో.. 

తెలుగూ 360 వాళ్ళు చెప్పిన దాని ప్రకారం.. బాలకృష్ణ సినిమా రిలీజ్ కి ముందే మొదటి సరి మొత్తం డబ్బులు తీసేసుకున్నారు అంట.. మరి బాలయ్య కి అంత డబ్బులతో అవసరం ఏం వచ్చిందో.. లేక పోతే బాలకృష్ణ కమర్షియల్ అయ్యిపోయారు ఏమో.. 

రులర్ లో బాలయ్య పోలీస్ గా కనిపించబోతున్నారు.. డిసెంబర్ లో రిలీజ్ కి సన్నద్ధం అవ్వుతుంది సినిమా.. 

follow us

Web Stories