బాలకృష్ణ దర్శకత్వం వహించిన నర్తనశాల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది..కానీ అప్పటికే కొంత భాగం సినిమా ను షూట్ చేసిన బాలయ్య అప్పటి నుంచి అలానే ఉంచారు.. ఇప్పుడు OTT పుణ్యమా అని సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు బాలయ్య బాబు..
ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున ప్రేక్షకుల ముందుకు శ్రేయాస్ ET ద్వారా రాబోతుంది..