బాలయ్యకు స్పెషల్ గా ఉంది ! : వర్మ

రాంగోపాల్ వర్మ, ఈ పేరు వింటేనే పబ్లిసిటీ బ్రాండ్ అంబాసడర్ అనిపిస్తుంది, అనిపించడమే కాదు వర్మ చేస్తున్నారు . ప్రమోషన్ కోసం బడ్జెట్ కేటాయించే పనిలేదు. వర్మ నిర్మిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ దీపావళికి రెలీజ్ చేశారు, ట్రైలర్ లో టీడీపీ వైస్సార్సీపీ , పార్టీ నాయకులను డుపులాగా పరిచేయం చేశాడు.
Clicke here for : కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్
ఇందులో చంద్రబాబు, వైస్ జగన్ , పవన్ కళ్యాణ్ చూపించాడు , లోకేష్ నారా బ్రహ్మిణి తో పాటు కేఏ పాల్ ని కూడా వదలలేదు , అయితే బాలకృష్ణ పాత్ర ను చూపించలేదు. తాజా సమాచారం బాలకృష్ణ కోసం స్పెషల్ గా టీజర్ రిలీజ్ చేస్తారట. ఆ టీజర్ ఎలా డిజైన్ చేసారో మరి , మన వర్మ గారు !