బాలయ్య కి ఆయన విగ్ గురించి ఎవరు చెప్పారా .. ?
బాలకృష్ణ రూలర్ సినిమా టీజర్ విడుదల చేసింది టీం ఈ రోజు .. టీజర్ వరకు చాలా బాగా కట్ చేసారు.. పోలీస్ ఆఫీసర్ గా ఇంకా గ్రామా దేవుడి గా బాలయ్య బాబు యా క్షన్ ఇరగదీసారు.. సినిమా లో గ్లోమోర్ డోస్ కూడా బాగానే ఉంది.. వేదిక ఇంకా సోనాల్ చౌహన్ గ్లామరస్ గా ఉన్నారు రులర్ లో..
కానీ బాలయ్య బాబు హెయిర్ స్టైల్ మాత్రం నొక్కుల జుట్టు, జులపాల జుట్టు ఇలా పేర్లు వింటూ ఉంటాం.. కానీ మనకి బాలయ్య అదే లుక్ తో కనిపిస్తారు.. ఆ విగ్ సరిగా అతకలేదు బాలయ్య కి.. ప్రతిదీ పట్టించుకోని జాగ్రత్త పడే దర్శకులు నిర్మాతలు ఎందుకు ఆయన లుక్ విషయం లో ఇలా అజాగ్రత్త గా ఉన్నారు.. పోలీస్ గెట్ అప్ లో అయితే అసలు చూడలేని విధంగా ఉన్నారు.. ఇంకో గెట్ అప్ లో బాగానే ఉన్నారు బాలయ్య బాబు.. సన్నపడ్డారు , కొంచెం యంగ్ గా కనిపిస్తున్నారు..
ఒక లుక్ మీద ఎక్కువ జాగ్రత్త తీసుకొని వదిలేస్తే జనాలకి ఆ పోలీస్ అవతారం చూడడం కష్టమే కదా మరి.. కే ఎస్ రవి కుమార్ కొంచం జాగ్రత్త పండి ఉంటే ఇంకా ఈ బొమ్మ కి తిరుగు ఉండేది కాదు ఏమో.. ఇప్పుడు బాలయ్య లుక్ వల్లే సినిమా పోయింది అని అన్న ఆశ్చర్య పోను అవసరం లేదు ఏమో..