బాలయ్యతో కలసి తొడ కొట్టిన పవన్ కళ్యాణ్ ..?

బాలయ్యతో కలసి తొడ కొట్టిన పవన్ కళ్యాణ్ ..?

తొడ కొట్టాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే..చాల సినిమాల్లో బాలకృష్ణ తొడలు కొట్టి విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు బాలయ్య తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తొడకొట్టాడట. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ 2 కు పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో షో లో హైలైట్స్ ఏంటి అనేవి బయటకువస్తున్నాయి. ఇప్పటికే పలు విషయాలు బయటకు రాగా…తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చి ఆసక్తి రేపుతున్నాయి. షో లో బాలకృష్ణ తో కలిసి పవన్ తొడ కొట్టాడట. అలాగే బాలయ్య చరణ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడట. సాయిధరమ్‌ తేజ్‌ ఎపిసోడ్‌ మధ్యలో వచ్చాడట. అంతే కాదు డైరెక్టర్స్ త్రివిక్రమ్‌, క్రిష్‌ కూడా ఇంటర్వ్యూ మధ్యలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇక లాస్ట్ లో హైలైట్ గా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సడెన్ ఎంట్రీ ఇవ్వడం.. స్టేజ్‌ మీద పవన్‌ కల్యాణ్‌తో ఫొటో దిగడం వంటివి హైలైట్ గా ఉన్నాయట. ఇక ఈ ఎపిసోడ్‌ చూడటానికి యావత్ సినీ ప్రేక్షకులు , అభిమానులు , సినీ , రాజకీయ ప్రముఖులు వెయిట్ చేస్తున్నారు.

follow us