నాగబాబు లేని లోటు తీర్చడానికి వస్తున్నా బండ్ల

జబర్దస్త్ నుంచి నాగ బాబు బయటకి వచ్చేసారు.. లోకల్ గ్యాంగ్స్ అంటూ వేరే ఛానల్ లో ప్రోగ్రాం ప్రోమో కూడా రిలీజ్ చేసింది.. అంటే ఇంకా నాగ బాబు బయటకి వచేసినట్టే..
ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన వ్యాపారం లో సన్నిహితుడు నటుడు అయినా బండ్ల గణేష్ ని జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు అని వినికిడి..
నాగ బాబు లేని లోటు బండ్ల గణేష్ తీర్చడానికి వస్తున్నారు.. ఇంకా రోజా మనకి కలిసి తో బండ్ల గణేష్ కనిపిస్తుంది..