బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

  • Written By: Last Updated:
బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

కరోనా దేశంలో చాప కింద నీరులా ప్రవహిస్తుంది , ఎవరికి ఉందో లేదో తెలియాడానికి లక్షణాలు కూడా కరోనా వచ్చినా రోజుల్లో గుర్తించలేని పరిస్థితి . 
తాజా గా ఈ కరోనా వైరస్ టాలీవుడ్ కి తాకింది, ఇప్పటి వరకు సెలెబ్రెటీస్ ఎవరికి రాని కరోనా వైరస్ యాక్టర్ , ప్రొడ్యూసర్ అయినా బండ్ల గణేష్ కి వచ్చింది. 

Tags

follow us