సల్మాన్ ఖాన్ ని మించిపోయిన బెల్లంకొండ

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఢాకా ప్రతి హీరో సిక్స్ ప్యాక్ లేక 8 ప్యాక్ కోసం ప్రత్నించే వాళ్లే .. ఇంతా వరకు బాగానే ఉన్నా.. మన హీరోలు బాగా కస్టపడి అవసరం ఉన్న లేక పోయిన ప్యాక్ లు చేసేస్తున్నారు.. ఇప్పుడు ఇదే దారిలో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరాడు.. వచ్చే నెల ఆయన సినిమా సంతోష్ శ్రీనివాస్ తో మొదలు అవ్వబోతుంది.. ఈ లోపు బెల్లంకొండ ఆయన 8 ప్యాక్ లుక్ ని కండల వీరుడు సల్మాన్ లుక్ ని మించిపోయేల ఒక ఫోటో ని ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..ఇంకా ఎముంది అది వెంటనే వైరల్ గా మారింది .
