రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వస్తున్న కరోనా వైరస్ సినిమాకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంప్రెస్స్ అయిపోయారు.. ఈ విషయాన్ని బిగ్ బి ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు..
కరోనా వైరస్ మీద ఇదే మొదటి సినిమా.. ఒక ఫ్యామిలీ కరోనా వైరస్ లాక్ డౌన్ లో పడే ఇబ్బందులు బాగున్నాయి అంటూ అమితాబ్పోస్ట్ చేశాడు.