గే క్లబ్ కి వెళ్లిన అభిజీత్

  • Written By: Last Updated:
గే క్లబ్ కి వెళ్లిన అభిజీత్

బిగ్ బాస్ హౌస్ టాస్క్ లో భాగం గా ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకొని ఒక విషయం కాన్ఫెస్ చెయ్యాలి.. ఈ టాస్క్ లో భాగం అభిజీత్ షేర్ చేసుకున్న విషయం , న్యూ యార్క్ కి వెళ్లి కొత్తల్లో తెలియక ఒక గే క్లబ్ కి వెళ్ళానని అక్కడ ఒక అబ్బాయి అభిజీత్ కి డ్రింక్ ఆఫర్ చేసి తనతో తేడా గా బిహేవ్ చేసాడు అని చెప్పాడు అభిజీత్.. 

ఈ విషయం విన్న ప్రేక్షకులు , అలానే సీక్రెట్ రూమ్ నుంచి ఈ టాస్క్ కు సంచాలకుడు గా ఉన్న అఖిల్ కూడా కన్విన్స్ అయ్యాడు.. ఈ విషయం కాన్ఫెస్ గా ఒప్పుకున్నా అఖిల్.. ఫ్యామిలీ  నుంచి వచ్చిన లెటర్ ను అభిజీత్ కు పంపించాడు.. 

follow us