బిగ్ బాస్ తెలుగు 4 : రెచ్చిపోతున్న అవినాష్

bigg boss telugu 4 avinash
bigg boss telugu 4 avinash

జబర్దస్త్ కమెడియన్ అవినాష్ హౌస్ లో కూడా ఓవర్ గా కామెడీ చేస్తే జబర్దస్త్ షో లో జర్డ్జ్ , యాంకర్ నవ్వి నట్టు నవ్వుతారు అనుకున్నాడు ఏమో కానీ.. అందరి మీద కామెడీ చేసి బిగ్ బాస్ ఫైనల్స్ కి చేరి పోదాం అనుకున్న అవినాష్ కి నోయల్ మాటలతో తాను చేస్తున్న వెటకారం అందరికి రుచించడం లేదని అర్ధం అయ్యి ఏం చెయ్యాలో అర్ధం గాక ఇంట్లో అందరి మీద అరుస్తున్నట్టు ఉంది.. 
అవినాష్ అంత కమెడియన్ అని ఫీల్ అయ్యే వాడు అయితే. నోయెల్ , అభిజీత్ అనే వాటికీ కూడా కామెడీ గానే సమాధానం చెప్పి ఉండాలి. కానీ అవినాష్ అరిచి  కెమెరా కు కావాల్సినంత ఫీడ్ ఇస్తున్నాడు..