అవినాష్ కు సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు 4 మొదటి సీక్రెట్ టాస్క్.. కట్టప్ప ఎవరు అంటూ మొదటి వారం లో సీక్రెట్ టాస్క్ అని గాసిప్ పుట్టించినా , బిగ్ బాస్ మాత్రం ఎవరికి ఇంత వరకు సీక్రెట్ టాస్క్ ను అసైన్ చేయలేదు..
మొదటి సారిగా బిగ్ బాస్ ఈ సీజన్లో లో జబర్దస్త్ అవినాష్ ను కాంఫెసెషన్ రూమ్ లోకి పిలిచి .. తాను ఇచ్చిన బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో అసిస్టెంట్ మేనేజర్ స్థానం లో ఉండి తన గ్రూప్ లోని కంటెస్టెంట్స్ చేసే పనులను చెడగొట్టమని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఆట మొదలు అయినా కొంచెం సేపటికే అవినాష్ తన టాస్క్ తాను మొదలు పెట్టేసినట్టే అనిపించాడు.. మరి రేపటి ఎపిసోడ్ లో చూడాలి అవినాష్ తన టాస్క్ ఎంత మాత్రం చేయగలిగాడో..