బిగ్ బాస్ ఫేమ్ దివి నడుము అందాలు చూడాలంటే కళ్లు పెద్దవి చేసుకోవాల్సిందే

బిగ్ బాస్ ఫేమ్ దివి నడుము అందాలు చూడాలంటే కళ్లు పెద్దవి చేసుకోవాల్సిందే

బిగ్ బాస్ ఫేమ్ దివి నడుము అందాలతో కట్టిపడేస్తుంది. మోడల్ గా పరిచమైన దివి..బిగ్ బాస్ షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ తో అమ్మడికి వరుస ఛాన్సులు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లోని అమ్మడికి ఓ కీలక రోల్ దక్కింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తుంది.

తాజాగా నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ షేర్ చేసిన పిక్ నెటిజన్లను , అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ లుక్ లో హొయలు పోతూ నడుము అందాన్ని చూపించిన దివిని చూస్తూ ఉంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలను ఏమాత్రం తీసిపోదు అన్నట్లు కనిపిస్తుంది.

follow us