స్విమ్మింగ్ పూల్ నుంచి బకెట్ లోకి స్పూన్ తో నీళ్లు

Bigg Boss house ariyana fun task to avinash
Bigg Boss house ariyana fun task to avinash


స్విమ్మింగ్ పూల్ లో నుంచి బకెట్ లోకి స్పూన్ తో నీళ్లు , ఇది ఏంటి అనుకుంటున్నారా.. 
బిగ్ బాస్ తెలుగు 4 లో అరియనా అనే ఒక కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ కు ఇచ్చిన టాస్క్.. 
ప్రిన్సెస్ గా బిగ్ బాస్ హోటల్ లోకి అడుగు పెట్టిన అరియనా అసిస్టెంట్ మేనేజర్ అయినా అవినాష్ ను ఒక బకెట్ స్పూన్ ఇచ్చి  బకెట్ లో నీళ్లు నింపామని కోరుకుంది.. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగం గా .. 

బిగ్ బాస్ లో  ఇలాంటి సిల్లీ టాస్క్ అరియనా కు  ఇంకా తప్ప ఎవరు ఇవ్వలేరు ఏమో..