పునర్నవి కి లెటర్ పంపింది ఎవరు ?

  • Written By: Last Updated:
పునర్నవి కి లెటర్ పంపింది ఎవరు ?

బిగ్  బిగ్ బాస్ 3  లో  తన అందాలతో అందరిని అలరించిన పునర్నవి భూపాళం బయటకి వచ్చాక కూడా  తన అభిమానులని అలరిస్తుంది. బిగ్ బాస్ మూడవ సీజన్లో విన్నర్ అయినా రాహుల్ తో సన్నిహిత్యం .. ఆమె అల్లరి .. గొడవలు .. స్టైల్ .. అన్ని చూసి జనాలు ఫిదా అయ్యి పోయారు . 

ఇప్పుడు  పునర్నవి కోసం ఆమె అభిమాని ఇంస్టాగ్రామ్ లో 20 రోజులు నుంచి ఆమె దగ్గర నుంచి  సమాధానం కోసం ఎదురు చూస్తుంది.. మొత్తానికి మన ఈ బిగ్ బాస్ సుందరి ఆ అభిమాని కోరికను మన్నించి ఆమెపై రాసిన లేఖ  ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది. 

సైకిల్ ఇంకా చిన్న విరామం సినిమాల లో పునర్నవి అలరించబోతుంది.. ఇంకా సందీప్ రెడ్డి వంగ తియ్య బోయే సినిమా లో కూడా ఈమెకి ఒక పాత్ర ఇవ్వబోతున్నారు అని వినికిడి. 

Tags

follow us