బిగ్ బాస్ తెలుగు 3 : రాహుల్ టైటిల్ విన్నర్ !!!

  • Written By: Last Updated:
బిగ్ బాస్ తెలుగు 3 : రాహుల్ టైటిల్ విన్నర్ !!!

బిగ్ బాస్ తెలుగు 3 చివరి అంకం లోకి వచ్చేసింది , ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యి పోయాయి . నిన్న జరిగిన రి-యూనియన్ మీట్ లో ఇంట్లోకి వచ్చిన హౌస్ మేట్స్ అందరూ రాహుల్ చుట్టూ నే ఉన్నారు . ఇప్పటికే సోషల్ మీడియా అంతా రాహుల్ కి శ్రీ ముఖి కి మధ్య పోటీ అని చెప్పడం ఇంకా మన హౌస్ మేట్స్ అందరూ రాహుల్ చుట్టూ నే ఉండడం కొంచం ఆలోచించేలా చేస్తున్నాయి. 

Also Read :బిగ్ బాస్ తెలుగు 3 ఈసారి ఆడవాళ్లకేనా ?

తాను అనుకున్నదే మాట్లాడుతూ , టాస్క్ లో తన శక్తీ కి మించి ఆడిన పాటగాడు రాహుల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే మాత్రం ఇంకా శ్రీ ముఖి కోసం గేమ్ ప్లాన్ చేసారు అన్న గుస గుస లకి చెక్ పెట్టినట్టే . 

రేపు జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ కి చిరంజీవి ముఖ్య అతిధి గా వస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఈ బిగ్ బాస్ మొత్తం తన చేతుల మీద నడిపించారు . మిగిలిన సీజన్లో తో పోల్చితే ఈ సీజన్లో లో కొంచం గొడవలు తక్కువే . 

Tags

follow us

Web Stories