బిగ్ బాస్ తెలుగు 3 ఈసారి ఆడవాళ్లకేనా ?

  • Written By: Last Updated:
బిగ్ బాస్ తెలుగు 3 ఈసారి ఆడవాళ్లకేనా ?

బిగ్ బాస్ తెలుగు 3 ఇప్పుడు చివరి వారం లో ఉంది. బాబా భాస్కర్ , వరుణ్ సందేశ్, రాహుల్ , అలీ రెజా మరియు శ్రీ ముఖి ఫినాలే పోటీదారులుగా ఉన్నారు. వీరిలో రాహుల్, వరుణ్ మరియు శ్రీ ముఖి హాట్ ఫేవరిట్స్  ఉన్న సంగతి అందరికి తెలిసిందే . 

ఇప్పటి వరకు జరిగిన రెండు సీసన్స్ లో బాలాజీ , కౌశల్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఆడవాళ్ళకి ఆ రెండు సీసన్స్ ఇవ్వలీదు కాబట్టి ఈ సీజన్లో ని  శ్రీ ముఖి కోసమే  ప్లాన్ చేసారు అని సోషల్ మీడియా కోడై కూస్తుంది . 

ఆడవాళ్కకే టైటిల్ అంటే ఆడవాళ్లు శ్రీముఖి కి సపోర్ట్ చేయకుండా ఉంటారా చెయ్యాలి అనుకున్న వాళ్ళు శ్రీ ముఖి కె వోట్ చేస్తారు కాబట్టి ఆమెపై కి ఓట్లు ఎక్కువ పడతాయి. 

ఆడవాళ్ళకి ఇవ్వడం కోసమే శ్రీ ముఖి ఫైనల్ లో ఉంచారా అనే సందేహం ప్రేక్షకులకి కలుగుతుంది .  ఈ స్ట్రాటజీ తోనే ఫైనల్ లో ఒక్క శ్రీ ముఖిని మాత్రమే ఉంచారా .

మొత్తానికి శ్రీ ముఖి కానీ టైటిల్ విన్నర్ అయితే ఈ గాసిప్ కి బాగా  మైలేజ్ యాడ్ అయినట్లే. 

Tags

follow us

Web Stories