బిగ్ బాస్ తెలుగు 4 : షాక్ అయినా అభిజీత్

బిగ్ బాస్ తెలుగు రోజు రోజు కు ఇంటరెస్టింగ్ గా మారుతుంది.. మోనాల్ పోయిన వారం కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తరువాత నుంచి అభిజీత్ తో సరిగా మాట్లాడడం లేదని తెలిసిన విషయమే.. ఈ వారం కూడా అదే విషయం మీద డిస్కషన్ అవ్వుతున్న ఇంట్లో.. మోనాల్ నోయెల్ కి స్పూన్ తో తినిపించడం హాగ్ చేసుకోవడం చూసి అభి షాక్ అయ్యాడు..
అప్పటి వరకు ఎప్పుడు అభి లేక పోతే అఖిల్ చుట్టూ తిరుగుతున్న మోనాల్ ఒక్కసారిగా తన గేమ్ ప్లాన్ మార్చేసి నోయెల్ ను కూల్ చేయడం మొదలు పెట్టింది..
చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి వారు వాళ్ళ గేమ్ బాగా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది..