బిగ్ బాస్ తెలుగు 4 : గేమ్ ప్లాన్ మొదలు పెట్టిన అభిజీత్

బిగ్ బాస్ తెలుగు 4 : గేమ్ ప్లాన్ మొదలు పెట్టిన అభిజీత్

బిగ్ బాస్ హౌస్ లో ఈ నాలుగవ సీజన్లో లో ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అభిజీత్ అని చెప్పవచ్చు.. 

గేమ్ ఆడుతున్న అప్పుడు స్నేహం, ప్రేమ అన్ని పక్కన పెట్టి తన చమత్కారం , మాటకారి తనం తో తన స్నేహితుల దగ్గర నుంచి గేమ్ ను స్టార్ట్ చేస్తున్నాడు అభిజీత్.. 

రోబో అండ్ హ్యూమన్ టాస్క్ లో మోనాల్ అపోజిట్ టీం లో ఉంది.. తన స్నేహం గురించి ఆలోచించకుండా తన టీం కోసం ఆడాడు.. అలానే ఈ వారం హారిక వేరే టీం లో ఉంది.. అభి మాటలతో హారిక ట్రిక్ ప్లే చేసి తన దగ్గర ఉన్న 5 స్టార్స్ ను తీసేస్కున్నాడు అభిజీత్.. 

5 స్టార్స్ సాధించడమే ముఖ్యం బీబీ హోటల్ టాస్క్ లో.. అవి తన నేర్పరి తనం తో టీం కోసం సాదించేసాడు అభి.. మరి ఇప్పుడు హారిక ఎలా రియాక్ట్ అవ్వుతుందో ఈ ఎపిసోడ్ లో చూడాలి.. 

Tags

follow us