అరియనా మీద కూడా తన నిస్సహాయతను చూపించిన అవినాష్

బిగ్ బాస్ తెలుగు 4 లాస్ట్ టు వీక్స్ గా టాస్క్ లు బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఆలోచించకుండా అరియనా అని చెప్పవచ్చు.. ఇప్పటి దాకా నిదానంగా ఉన్న అరియనా ఒక్కసారిగా తాను బిగ్ బాస్ లా ఫీల్ అయ్యి అంతా ఆడుతుంది..
నిన్న టాస్క్ లో బిగ్ బాస్ ఈ వీక్ లో బెస్ట్ పెరఫార్మెర్ అని అడగ్గా తన పేరును తానే చెప్పుకుంది… అవినాష్ నేను చెప్పిన పనులు అన్ని బాగానే చేసాడు కానీ నేను ఒక కంటెస్టెంట్ అయ్యినందుకు నా పేరు ను నేను కెప్టెన్సీ పోటీదారుడిగా గా నామినెటే చేసుకుంటున్న అని చెప్పింది.. ఈ విషయానికి అభినందించాల్సిన అవినాష్.. నీ స్వార్దానికి నువ్వు ఆడుతున్నావు.. నా పేరు కూడా ఎదో నీ మంచి కోసం తీసుకువచ్చావ్ అని తన నిస్సహాయతను చూపించాడు..
అవినాష్ ఈ వీక్ ఫీల్ అయ్యినంత ప్రెషర్ బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యాక ఎప్పుడు చూపించలేదు.. నోయల్ చిల్లర కామెడీ అన్న మాట అవినాష్ కు రుచించలేదు.. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజు నుంచి అవినాష్ ఇంట్లో కామెడీ చేయడం మానేసి ఏడవడం అరవడం మొదలు పెట్టాడు అందరి లాగా..