ఏడు వారాలకే పరిమితం అవ్వబోతున్న బిగ్ బాస్ సీసన్ 4

Bigg Boss Telugu Season 4 only for 50 days
Bigg Boss Telugu Season 4 only for 50 days

అందరిని ఎంతగానో ఆకర్షించిన బిగ్ బాస్ ను 50 రోజులకే కుదిస్తున్నారు ఈ సారి.. 100 రోజులు ఉండే బిగ్ బాస్ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని.. ఏడు వారాల్లో ముగించేయడానికి చూస్తున్నారు.. 

ఈ సీజన్ కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.. అలానే రెగ్యులర్ గా కాకుండా ఈ సారి సెట్స్ లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు.. ఎవరికి వారికీ సెపెరేట్ గా పడక గదులు అలానే బాత్ రూమ్స్ ఉండబోతున్నాయి.. 

ఎన్నో మార్పులతో కేవలం 50 రోజులలో ఈ బిగ్ బాస్ ఇంకా ఆసక్తికరంగా ఉండడానికి ప్రొడక్షన్ టీం అన్నీ రకాలుగా  ప్రయత్నాలు మొదలుపెట్టింది..వస్తున్న సమాచారం ప్రకారం ఈ సారి గ్రూప్ టాస్క్ లు కూడా తక్కువే ఉండబోతున్నాయి.. 

సీసన్  3 లనే  సీసన్ 4 ను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో 7ఎకరాల్లో సెట్స్ ను నిర్మిస్తున్నారు..