సయ్యద్ సోహెల్ కు మంచి సంబంధాలు వస్తున్నాయి

Bigg Boss Telugu Syed Sohel Ryan
Bigg Boss Telugu Syed Sohel Ryan

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఈ రోజు ఇంటి నుంచి అందరికి లెటర్స్ వచ్చాయి.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కోర్ట్ కి వెళ్లడం అక్కడ అమ్మ నాన్నలను తీసుకురావడం , ఇక తప్పక తమ్ముడిని ని తీసుకువెళ్లిన విషయాన్నీ కాన్ఫెస్  చేసిన సోహెల్ కు అఖిల్ కన్విన్స్ అయ్యి ఇంటి నుంచి వచ్చిన లెటర్ ను పంపాడు.. 

సోహెల్ కు వచ్చిన లెటర్ లో సోహెల్ అమ్మ షేర్ చేసుకున్న విషయం , బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాక ‘నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి..

అలానే సోహెల్ వాళ్ళ అమ్మ ఆ ఆ మీరు అని అడిగి మరి సెల్ఫీలే దిగుతున్నారుని అన్నారు.. 

సోహెల్ ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం ప్రేక్షకులను నవ్వించింది అలానే సోహెల్ కు మంచి మార్కులు పడేలా చేసింది..