సీఎం రమేష్ ఇంట్లో మరో విషాదం

సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్ ఈ రోజు సాయంత్రం 07 : 45 కి తుదిశ్వాస వదిలారు .. ఆయన కొంత కాలంగా కాన్సర్ తో బాధ పడుతున్నారు.. 51 ఏళ్ళ ప్రకాష్ ఆసుపత్రి చికిత్స పొందుతూ చనిపోయారు..
సీఎం రమేష్ ఇంట్లో ఈ సంవత్సరం ఇది రెండో విషాదం ఆయన ఇంట్లో.. రమేష్ మేన అల్లుడు ఆత్మహత్య చేసుకొని చని పోయాడు ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాడని.. శ్రీనగర్ కాలనీ లోని తన అపార్ట్మెంట్ అంతస్థు నుంచి దూకి చని పోయాడు.