15 స్థానాలు బీజేపీ కే కైవసమా

  • Written By: Last Updated:
15  స్థానాలు బీజేపీ కే కైవసమా

17 మంది శాసనసభ్యులను స్పీకర్ బహిష్కరించడం , వాళ్ళు సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లడం .. కోర్ట్ స్పీకర్ ఆదేశాలను కొట్టేసి , 15 స్థానాలకు సంబంధించి తీర్పు ఇచ్చింది.. కర్ణాటక లో 17 స్థానాలకు గాను 15 స్థానాలలో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, 2 తప్ప మిగిలినవి మస్కి ఇంకా రాజారాజేశ్వరి సెగ్మెంట్స్ కి సంబంధించి ఇంకా కేసు కోర్ట్ లోనే ఉంది. కాబట్టి ఆ 2 తప్ప మిగిలిన 15 వాటిలో ఎలక్షన్స్ కి రంగం సిద్ధం అయ్యింది.. 

మొత్తం 17 స్థానాలు జె డి ఎస్ మరియు కాంగ్రెస్ శాసనసభ్యులే.. ఇప్పుడు ఆ మొత్తం బి జె పి లో చేరారు, వారికీ బి జె పి టికెట్ కూడా ఇచ్చింది.. మొత్తానికి మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే.. కాంగ్రెస్ మరియు జె డి ఎస్ కర్ణాటక లో పూర్తిగా పట్టు కోల్పోయినట్టే.. వీటిలో కొన్ని ఎస్ సి స్థానాలు కూడా ఉన్నాయి.. ఎలక్షన్స్ నామినేషన్స్ వెనకకి తీసుకోవడానికి ఈ రోజే చివరి రోజు, మొత్తం 15 స్థానాలకు గాను 355 నామినేషన్స్ వచ్చాయి వాటిలో 301 నామినేషన్స్ కి ఒప్పుకున్నారు.. వీటిలో 125 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు . డిసెంబర్ 5 ఈసీ ఎలక్షన్స్ జరుపుతుంది , వీటిక ఫలితాలు 9వ తారీఖున వెలువడిస్తారు.. 

follow us