ప్రభాస్ కోసం తెగ ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంపీ

బాహుబలి సినిమా తో మోస్ట్ వాంటెడ్ హీరోగా మరీన ప్రభాస్ కోసం ఒక బీజేపీ ఎంపీ సినిమా తీయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్.. ఆ సినిమా పూర్తి అయ్యాక  ప్రభాస్ తదుపరి సినిమా శంకర్ అని ఇప్పటికే  ప్రచారం నడుస్తుంది.

అయితే ఈ సినిమా నిర్మించడం కోసం ఆ ఎంపీ చేస్తున్న ప్రయత్నం అంత ఇంత కాదు.. నిర్మాతగా లేదా పోయిన సహా నిర్మాతగా అయిన ఓకే అని అంటున్నాడు. 
ఇప్పటికే ఈ విషయమై ప్రభాస్ తో సంప్రదింపులు కూడా చేసాడు. 

ఇక్కడితో ఆగకుండా శంకర్ తో సంప్రదింపుల కోసం తమిళ నాడు లోని బడా పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్  వాడుతున్నాడు మన ఎంపీ గారు.
ఏది ఏమైనా కానీ ప్రభాస్ తదుపరి సినిమా బీజేపీ ఎంపీ గారు నిర్మాణంలోనే జరగబోతుంది.