ఆపరేషన్ తెలుగు స్టేట్స్

  • Written By: Last Updated:
ఆపరేషన్ తెలుగు స్టేట్స్

నరేంద్ర  మోడీ – అమిత్ షా వాళ్ళ సత్తా ఏంతో ఇండియా అంతా చాటి చెప్తున్నారు.. సర్జికల్ స్ట్రిక్స్ తో  అసలు సత్తా సాటారు ఇప్పుడు దేశం లో ఉన్న రాష్ట్రాలలో సర్జికల్ స్ట్రిక్స్ చేస్తున్నారు.. ఒక్క దాని తరువాత మరోటి లాగా కర్ణాటక మొన్నటి దాక .. ఇప్పుడు మహారాష్ట్ర.. శివసేన అనుకుంటే అక్కడ కూడా బీజేపీ నే గవర్నమెంట్ ఫామ్ చేసింది.. కర్ణాటక లో ఎలక్షన్ కి సర్వం రంగం సిద్ధం చేసుకుంది.. 

ఇప్పుడు దేశం అంతా పొలిటికల్ గా వినిపిస్తున్న మాట.. కేంద్ర ప్రభుత్వం  ఏకాగ్రత అంతా తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లు  పైన పెట్టింది అంట. కెసిఆర్ వైస్ జగన్ ల మీద అన్ని రకాల వ్యతిరికతకి ఇంకా ఆ పార్టీ నాయకులని బీజేపీ లో తీసుకోడానికి అన్ని రకాలు గా ప్రయత్నిస్తారు.. 

దీనిని సర్జికల్ స్ట్రిక్స్ ఆన్ తెలుగు స్టేట్స్ అని ఢిల్లీ వర్గాలు పిలిచుకుంటున్నాయి .. 

Tags

follow us

Web Stories