బాలయ్య వస్తున్నాడు అల్లు అర్జున్ ఐకాన్ తో

  • Written By: Last Updated:
బాలయ్య వస్తున్నాడు అల్లు అర్జున్ ఐకాన్ తో

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుంది.. ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ సినిమా కి టైటిల్ వెతుకుతున్నారు సినిమా టీం.. అయితే దీనికి అల్లు అర్జున్ ఆగిపోయిన సినిమా ఐకాన్ టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారు.. దానికే ఇప్పుడు బోయపాటి అండ్ టీం ఆ టైటిల్ ని ఐకాన్ నిర్మాతల దగ్గర నుంచి తీసుకునే పని లో పడ్డారు.

కానీ అల్లు అర్జున్ ఇలా ఒప్పుకుంటారా అనేదే ఇక్కడ సమస్య.. అల్లు అర్జున్ ఎలాంటివి ఎంకరేజ్ చెయ్యరు.. ఆయనకి కొంచం పట్టింపులు ఎక్కువ.. 

ఏది ఎలా ఉన్న ఈ సినిమా తో హిట్ కొట్టాలి అని తెగ కస్టపడి పోతున్నాడు బోయపాటి.. ఎకంగా  70 కోట్ల పైన బడ్జెట్ పెట్టిస్తున్నాడట నిర్మాతలతో.. బాలయ్య తో ఈ సినిమా ఇంత వరకు వర్క్ అవుట్ అవ్వుతుందో చూడాలి మరి.. 

Tags

follow us

Web Stories