ట్విట్టర్ లో బ్లూ టిక్ క్యాన్సల్ ట్రేడింగ్

  • Written By: Last Updated:
ట్విట్టర్ లో బ్లూ టిక్  క్యాన్సల్ ట్రేడింగ్

ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న అకౌంట్స్ వెరీఫైడ్  అని అర్ధం ఇప్పుడు అదే పెద్ద సమస్య గా మారింది ట్విట్టర్ వాళ్ళకి .. ప్రస్తుతానికి  అన్ని ట్విట్టర్ వెరిఫికేషన్స్ ఆపేసారు.  

నవంబర్ 4 న ముంబై లో BHIM  ( భీం ) ఆర్మీ వాళ్ళు ట్విట్టర్ మెయిన్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేశారు , కులం చూపించి వెరిఫికేషన్ చేస్తున్నారని ఆరోపణ తో . కులం పాత్ర పోషిస్తుంది,  భీం తన ట్విట్టర్ ద్వారా బ్లూ టిక్  క్యాన్సల్ అని ట్వీట్ చేశారు దానితో ట్విట్టర్ ఇండియా లో ఏ టాగ్   ట్రేడింగ్లో ఉంది , దేనికి గల కారణాలు భీం వివరించారు . 

ట్విట్టర్ ఇంకా మినిస్ట్రీ అఫ్ ట్రైబల్స్ మరియు మినిస్ట్రీ అఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళ అకౌంట్స్ కూడా ఇంకా వెరిఫై చేయలేదు.. దీనికి కారణం అవి మైనారిటీ కి సంభందించినవి అని ఆరోపిస్తున్నారు భీం .. 

కులం చూపించి ట్విట్టర్ అకౌంట్ వెరిఫై చేయవద్దు అంటూ ఇండియా ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వుతుంది .. ట్విట్టర్ ఇండియా దీని మీద ఇంకా స్పందించాలి .. తరువాతే ఈ కాంట్రవర్సీ కి ఎండ్ పలికే అవకాశం ఉంది . 

Tags

follow us