వాణి కపూర్ మీద కేసు : ఆమె వేసుకున్న బ్లౌజ్ వల్ల

  • Written By: Last Updated:
వాణి కపూర్ మీద కేసు : ఆమె వేసుకున్న  బ్లౌజ్ వల్ల

హ్రితిక్ రోషన్ వార్ సినిమా లో కనిపించిన ఈ అమ్మడు వేసుకున్న బ్లౌజ్ వాల్ల  ఈమె మీద ఒక ముంబై కి చెందిన లాయర్ కేసు వేశారు. ఈయన ఫిర్యాదు.

ఈ మేరకు ఎమ్‌ఎన్‌ జోసీ మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నెటిజన్స్ కూడా ఈమె ని బాగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. ఆ ఇమేజ్ లో ఆమె వేసుకున్న బ్లౌజ్ మీద రామ్ అని రాసి ఉంది.. అది హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తుందని .. ఈ ట్రోల్ల్స్ ఇంకా కేసులు .. మొత్తానికి ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ నుంచి పోస్ట్ తీసేసింది..

Tags

follow us

Web Stories