జబర్దస్త్ నుంచి మూడు టీమ్స్ అవుట్ , చమ్మక్ చంద్ర తో సహా

జబర్దస్త్ 7 సంవత్సరాల నుంచి ఈటీవీ లో వస్తున్న షో కి చాల మందే ఫ్యాన్స్ ఉన్నారు.. నాగ బాబు బయటకి వచ్చేసారు.. ఆయనతో హైపర్ ఆది ఇంకా అనసూయ కూడా వచ్చేసారు అని అందరికి తెలిసిన విషయమే..
కానీ జబర్దస్త్ నుంచి చమక్ చంద్ర , సుడిగాలి సుధీర్ కూడా నాగ బాబు తో బయటకి వచ్చేసారు.. చమక్ చంద్ర మీడియా తో మాట్లాడుతుండగా యాంకర్ అడిగిన ప్రశ్న కి అవును మేము వచ్చేసాము.. మేము లేక పోతే జబర్దస్త్ అలానే ఉంటుంది, ఆగిపోదు అని చెప్పారు.. మల్లి తిరిగే వెళ్లిన వేళ్ళ వచ్చు అని అన్నారు..
మొత్తానికి నాగ బాబు వస్తూ వస్తూ ఎంత మందిని బయటకి తీసుకురావడం ఎంత వరకు న్యాయమో నాగ బాబు గారే ఆలోచించాలి.. బయటకి వచ్చిన కమెడియన్స్ కూడా వాళ్ళకి జీవితం ఇచ్చిన జబర్దస్త్ వదలడం గురించి ఆలోచిస్తే బాగుండేది ఏమో..
Web Stories
Related News
జబర్దస్త్ కమెడియన్ ఇంట పెండ్లి సందడి
2 years ago
“ఖుషీ ఖుషీగా” నెగటివ్ కామెంట్స్ పై నాగబాబు ఫైర్…!
2 years ago
నేను చేసిది సిల్క్ బయోపిక్ కాదు !
2 years ago
జబర్దస్త్ కార్తీక్ పై కిడ్నాప్ కేస్ !
2 years ago