రైతులమేన్నా ఉగ్రవాదులా..? తీవ్ర వాదులా..? కేసులు ఎందుకు పెట్టారు

రైతులమేన్నా ఉగ్రవాదులా..? తీవ్ర వాదులా..? కేసులు ఎందుకు పెట్టారు

అమరావతి రాజధాని ప్రజలకు ఇది కష్టాల సంక్రాంతి అని టీడీపీ అధినేత. చంద్రబాబు అన్నారు . ఇది అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ లోకి ఐదు కోట్ల ప్రజల సమస్య. రికార్డ్ స్థాయి లో రైతులు భూమిని ఇచ్చారు..

కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా రాజధాని తరలింపు కారణంగా మనోవేదనతో చనిపోతున్నారు. ఇంకా వైస్ జగన్ మూర్ఖుడని ,అందరూ బాధపడితే.. తాను ఆనందించడం జగన్ స్వభావం,  జగనుది పైశాచిక ఆనందం అని అన్నారు, రైతులు బాధపడితే జగన్ సంతోషంగా చంకలు ఎగరేస్తారు.

రైతులు బాధలు పడుతుంటే వెక్కిరించడానికి అన్నట్టుగా ఎడ్ల పందాలకు వెళ్తారా..? ఎడ్ల పందాలకు వెళ్లడంలో జగన్ చూపిన చొరవ రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ ఎందుకు తీసుకోరు. తన తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్.. రైతులు చనిపోతే పలకరించడానికి రానక్కర్లేదా..? రైతులమేన్నా ఉగ్రవాదులా..? తీవ్ర వాదులా..? కేసులు ఎందుకు పెట్టారు అని చంద్రబాబు అన్నారు.

follow us

Web Stories