అమరావతి పోరాటం : అరెస్ట్ అయినా చంద్రబాబు

అమరావతి పోరాటం : అరెస్ట్ అయినా చంద్రబాబు

విజయవాడ బెంజ్ సర్కిల్ లో అమరావతి  జేఏసీ నేతలకు మద్దతుగా  చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు.. ఈ పాదయాత్ర ని పోలీసులు అడ్డుకోవడం తో అసలు గొడవ మొదలు అయ్యింది.. చాలా మంది అమరావతి జేఏసీ నేతలు ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి వందల సంఖ్య లో పోలీసులు చుట్టూ ముట్టారు.. ఎంతసేపటికి ముందుకు సాగకుండా ట్రాఫిక్ కి జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి చాలా సేపు ప్రయత్నించినా పోలీసులు, ఎంతకీ నేతలు ఆగకపోవడం తో రెండు మూడు గంటలు వరించాక పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కించారు.. నలువైపులా జనాలు ఆ బస్సు ను కదలనివ్వకుండా చేసారు .. అతి కష్టం మీద అక్కడి నుంచి పోలీసులు నేతలను తరలించాల్సి వచ్చింది.. 

అమరావతి లో ఉద్యమం రోజు రోజుకు ఊపు అందుకుంటుంది.. సీనియర్ అయిన అప్పోజిషన్ పార్టీ నాయకుడు ఇలా ప్రజల కోసం పోరాడుతున్న అంటూ, జనలకు ఇబ్బంది కలగించవచ్చా.. 

అప్పుడు ఎప్పుడో తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుంది ఈ పోరాటాలు చూస్తుంటే.. అప్పుడు ఇబ్బంది పడింది వేరే ప్రాంత వాసులు.. తెలంగాణ వాళ్ళు తప్ప వేరే రీజన్ వాళ్ళకి ఒరిగింది ఏమి లేదు..

అమరావతి ఉద్యమానికి పవన్ కళ్యాణ్ వచ్చి గోల చేసిన దాకా మన అప్పోజిషన్ పార్టీ కి అక్కడ ఉన్న వేడి అర్ధం కాలేదు.. అప్పటి నుంచి ఈ అమరావతి ఇష్యూ కి కావలిసింత రాజకీయ రంగు పులుముతున్నారు.. 

చివరకు ఇబ్బంది పడేది రాష్త్ర ప్రజలు మాత్రమే.. రాజకీయ నాయకులు కాదు.. ఇది అర్ధం చేసుకొని అంత కలం.. ఇలా ప్రాంతాలు , అభివృద్ధి  అంటు ఏవి ఏవో సాకులు చెప్పి మన సీనియర్ నాయకులకు రోజు పనే… 

Tags

follow us

Web Stories