అర్ధ రాత్రి హై డ్రామా 

అర్ధ రాత్రి హై డ్రామా 

అమరావతి కి సపోర్ట్ గ చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి అసెంబ్లీ బయట బెటాయించారు.. దీనికి సపోర్ట్ గ టీడీపీ నేతలు కూడా అక్కడే కూర్చున్నారు.. పోలీసులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుంటే అయన దిగి కాళీ నడకన నడుచుకుంటూ స్టేషన్ కి చేరుకున్నారు.. 

Tags

follow us