అమరావతి చూడగానే తనని తాను మరిచిపోయి  సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు 

Chandrababu Naidu at AMaravati
Chandrababu Naidu at AMaravati

టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలలు కన్నా రాజధాని అమరావతి కి వెళ్లారు.. వెళ్లే దారిలోనే ఆయనకి అవమానాలు ఎదురు అయ్యాయి.. అయినా కానీ ఆయన శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి , వెళ్ళగానే ఒక్కసారి తనను తాను మైమరచి పోయి సాష్టాంగ నమస్కారం చేసారు.. దానితో పాటు ఒక కవిత కూడా కలిపి ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేసుకున్నారు..

Read also :చంద్రబాబు నాయుడు పై చెప్పు విసిరిన విజువల్స్

ఆ కవిత ఏంటి అంటే ” గంగాయమునాదుల పవిత్ర జలంతో తడిసి, ఒక పవిత్ర సంకల్పానికి ఊపిరినిచ్చిన రాజధాని శంకుస్థాపన ప్రదేశమిది.” 

Read also : కలలు కన్నా అమరావతి కళ్ల ముందే నాశనం అవ్వుతుంటే

చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నా అమరావతి అయన కనుల ముందు  నాశనం అవ్వుతుంది అంటూ టీడీపీ శ్రేణులు అక్కడ ఉన్న టీడీపీ ఫాలోయర్స్ బాధ పడుతున్నారు…  బాబు గారు ఈ సారి అయినా వైస్సార్సీపీ వ్యూహానికి ప్రతివ్యూహం రచించి ఈ చలో అమరావతి విజయవంతం చేసేలా ఉన్నారు..