100 ఎకరాల భూమి ఇచ్చిన రామేశ్వర్‌రావుని శబాష్ అన్న చంద్రబాబు

  • Written By: Last Updated:
100 ఎకరాల భూమి ఇచ్చిన రామేశ్వర్‌రావుని శబాష్ అన్న చంద్రబాబు

త్రిదండి చినజీయర్ ఆశ్రమానికి చంద్రబాబు  వెళ్లారు , ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు . చిన్న జీయర్ స్వామి చేస్తున్న హిందూ మత పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని అభినందించారు . ఇది ఇలా ఉంటే అక్కడే ఉన్న రామేశ్వర రావు ని కూడా  చంద్రబాబు పొగడడం చాల మంది ని ఆశ్చర్యానికి లోను చేసింది .

100 ఎకరాల భూమి ని ఇచ్చిన రామేశ్వర రావు ని శభాష్ అన్నారు ..అలానే చిన్నజీయర్ కాళ్ళ మీద పది అయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు .. ఎప్పుడు ఇదే పెద్ధ హాట్ టాపిక్ రాజకీయ వర్గాలలో.  చంద్రబాబు గతం లో ఎప్పుడు ఇలా  స్వామిజి ల దగ్గరకి వచ్చి వాళ్ళని పొగిడింది మనం చుడాలేదు కూడా . ఆయన చిన్నజీయర్ ని చాల సందర్భాలలో వ్యతికేంచారు

బాబు పాదనమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అందుకే చర్చనీయాంశం అవుతోంది..  కానీ హఠాత్తుగా జరిగిన పరిణామానికి చాల మంది అసలు ఎం అవ్వుతుంది ? చంద్రబాబు ఎందుకు వచ్చారు అనే ఆలోచనలోకి వెళ్లారు. చినజీయర్ జరిపించిన తిరునక్షత్రోత్సవానికి  ప్రముఖులు హాజరయ్యారు.   ఈ కార్యక్రమం మొత్తం.. రామేశ్వరరావు  పర్యవేక్షణ లో జరిగింది . చినజీయర్ ఆశ్రమం లో జరిగే ఏ పెద్ద కార్యక్రమం అయినా అది రామేశ్వర్ రావు పర్వేక్షణ లోనే జరుగుతుంది.

Tags

follow us