ఏమైంది ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి

  • Written By: Last Updated:
ఏమైంది ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే సెలబ్రిటీస్ అని అర్ధం.. కానీ మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రం దీనికి బిన్నం గా ఉన్నారు.. 

కంటెస్టెంట్స్  పోలీస్ కేసులకు ఫేమస్ అవ్వుతున్నారు .. మొన్నటి దాకా నూతన్ నాయుడు మీద కేసులు అరెస్టులు బెదిరింపులు ఇలా సాగి పోతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ కత్తి కార్తీక  మీద బంజారా హిల్స్ లో ల్యాండ్ డిస్ప్యూట్ కింద కేసు నమోదు చేసారు.. 

అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటూ అప్పటిలో ముమైత్ ఖాన్ పోలీస్ విచారణకు  హాజరు అయ్యింది.. అలానే సామ్రాట్ మీద కేసులు.. కత్తి మహేష్ మీద వెతిరేకత.. 

ఇలా ఏదో ఒక విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు పోలీస్ రికార్డ్స్ లో బాగానే నమోదు అవ్వుతున్నాయి.. 

Tags

follow us